Endaro

ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు అందరిలో తాను ఒకడూ
ఎందరో మహానుభావులు అందరిలో తాను ఒకడూ అందుకే నా ప్రేమ పాత్రుడూ

స్వంతమూ స్వార్థామే ఏఏ
స్వంతమూ స్వార్ధామే లేక తనవల్ల అందరూ సుఖించగానూ చూచి
భ్రహ్మానందమనుభవించు వాడందుకే నా ప్రేమ పాత్రుడూ ఊఊ

సా ససనినిసనినిసని పా పమపనిసరీ
రిగ రిరిగ రిరిగ రిరిగ రిరిసా గరీ నిసని అందుకే నా ప్రేమ పాత్రుడు
పా రిమప రీమ రిమప మపా నిగరిరీ గరి సని పనిస పనిస పాపరీ గరిస పాపమరి మపని రీమపని సరిమపనీ పనిసనిస నిసరీరి రిగరి రీగరి రిగరి రిగరి సనిస నిసని పనిసరి గరి నిస సని నిపమ రిమపని సా నిపా మరి గరిస నిసరిసాని అందుకే నా ప్రేమ పాత్రుడు
నా ఊహలోని మన్మధుండతడు నా హృదంతరమందగల జ్ఞాన సుందరుడు వెన్నెలల పసిడి జల్లువలె తన ఎడ చల్లని వాత్సల్యము జనియించగను ఎయ్యది ప్రియమో నాదుభావమేమో సత్వరమెరింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము సేయు వాడందుకే నా ప్రేమ పాత్రుడు
వాడందుకే నా ప్రేమ పాత్రుడు
వాడందుకే నా ప్రేమ పాత్రుడు ఊఊ



Credits
Writer(s): Ramajogayya Sastry, Gopi Sunder
Lyrics powered by www.musixmatch.com

Link