Tolakari Chinukai

చినుకై చినుకై
Can you feel the rain
తేనై కురిసే
Let's play the game

తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోన
పన్నీరే చిలుకుతూ ఉంటె
సొగసు పైనా
ఎద ఝల్లని మదిలో మోగే
యవ్వన వీణా హ హ హ

ఓ తొలకరి చినుకే
తొందర చేసే వయసులోన
పరువాల విందులు చేసే
పడుచు మైనా

ఓ చిలిపి జల్లే జిల్ అంటూ ఉన్న
సెగలు రేగేలే
ఓ తడిగ చినుకే గిల్లేస్తూ ఉన్న
తపన రేపేలే
నీ మగసిరులనే ముద్దాడగా
ఎదలోన ఒదిగేనులే
నీ లేనడుమునే పెన వేయగా
తడిమేను తడిమేనులే లే లే లే

ఓ తొలకరి చినుకే
తొందర చేసే చేసే వయసులోన
పరువాల విందులు చేసే చేసే
పడుచు మైనా

కన్నె సొగసే కమ్మగ నలిగే
వయసు వేగంలో
హో కలిసి ఒకటై కాటేసుకుంటే
వలపు పందంలో
నీ విరహావిరే చిరుగాలయి
సోకేను నా చెక్కిలి
నీ ఒడి వేసవి వడగాలయి
కోరేను నా కౌగిలి లి లి లి

తొలకరి చినుకై తేనెలు కురిసే తనువులోన
పన్నీరే చిలుకుతూ ఉంటె
సొగసు పైనా
ఎద ఝల్లని మదిలో మోగే
యవ్వన వీణా

ఓ తొలకరి చినుకే
తొందర చేసే చేసే వయసులోన
పరువాల విందులు చేసే చేసే
పడుచు మైనా



Credits
Writer(s): Sahithi, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link