Sailaja Sailaja - From "Nenu Sailaja"

నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు
బైకు మీద రయ్యుమన్న route మారలేదు
నీకు నాకు favourite spot మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
మనం కబురులాడుకున్న beach మారలేదు
మన వంక చూసి కుళ్ళుకున్న batch మారలేదు
మనం ఎక్కి దిగిన రైళ్లు coach మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
Theatre లో మన corner seat మారలేదు
నీ మాటల్లో దాగివున్న sweet మారలేదు
నిన్ను దాచుకున్న heart beat మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా
శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోలు భాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీకోసం చెయ్యాలా ప్రేమ పూజ
(శైలజా శైలజా శైలజా శైలజా)
(గుండెల్లో కొట్టావే డోలు భాజా)
(శైలజా శైలజా శైలజా శైలజా)
(నీకోసం చెయ్యాలా ప్రేమ పూజ)

మా అమ్మ రోజు వేసి పెట్టె అట్టు మారలేదు
మా నాన్న కోపమొస్తే తిట్టే తిట్టు మారలేదు
నెల వారి సామాన్ల లిస్టు మారలేదు
నువ్వెందుకు మారవే శైలజా
వీధి కొళాయి దగ్గరేమో fight మారలేదు
నల్ల రంగు పూసుకున్న night మారలేదు
పగలు ఎలుగుతున్న street light మారలేదు
నువ్వెందుకు మారవే శైలజా
Summer లో సుర్రుమనే ఎండ మారలేదు
బాధలోన మందు తెచ్చే friend మారలేదు
సాగదీసె serials trend మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా
(శైలజా శైలజా శైలజా శైలజా)
(గుండెల్లో కొట్టావే డోలు భాజా)
(శైలజా శైలజా శైలజా శైలజా)
(నీకోసం చెయ్యాలా ప్రేమ పూజ)

నీ photo ని దాచుకున్న purse మారలేదు
నీకోసం కొట్టుకొనే pulse మారలేదు
నువ్వు ఎంత కాదు అన్న మనసు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
నీ screen సేవరెట్టుకున్న phone మారలేదు
నీకిష్టమైన ice cream cone మారలేదు
నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
బ్రాందీ విస్కీ రమ్ము లోన కిక్కు మారలేదు
East, West, North, South దిక్కు మారలేదు
ప్రేమ, प्यार, मोहब्बत, इश्क మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా
(శైలజా శైలజా శైలజా శైలజా)
(గుండెల్లో కొట్టావే డోలు భాజా)
(శైలజా శైలజా శైలజా శైలజా)
(నీకోసం చెయ్యాలా ప్రేమ పూజ)



Credits
Writer(s): Devi Sri Prasad, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link