Nuvvu Nenu Anthe - From "Krishnashtami"
నువ్వు నేను అంతే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా ఉన్నా లేనట్టే
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటారంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
అనుమానం కలిగిందేందుకు ఇంతగా ఓహో
అను మాత్రం దూరం కూడా లేదుగా ఓహో
అది కూడా చెప్పాలా నమ్మేట్టుగా
నువ్వు నేను అంతే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా ఉన్నా లేనట్టే
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటారంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
కన్నుల్లో నీ రూపు
కదిలిందా నువ్వు చెప్పు
నిద్దరలోనైన వదిలిందా నీ తలపు
అపుడపుడు నీ చూపు
నన్నొదిలి కాసేపు
ఎటువైపెలుతుంది అసలెంటో మైమరపు
ఎప్పటికప్పుడు కంటికి నువ్వు
సరికొత్తగా కనిపించొద్దా
అందుకనే నా చూపును కొద్దిగా పక్కకి పంపిస్తా
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటారంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
నా ఊపిరి నీ వెంటే
వస్తూనే ఉంటుందే
నిను తాకే గాలై కనిపెడుతూ ఉంటుందే
అతి జాగ్రత్త అనుకుంటే
ఏం చేస్తాం తప్పదులే
మగ మనసుని కొంచెం
గమనిస్తూ ఉండాలే
ఏ పని మీదేలుతున్నా మనసును నాతో తీసుకుపోనే
అది నీ దగ్గరనే ఉంచాగా చూసుండవు పోన్లే ఓహో
నువ్వు నేను అంతే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా ఉన్నా లేనట్టే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా ఉన్నా లేనట్టే
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటారంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
అనుమానం కలిగిందేందుకు ఇంతగా ఓహో
అను మాత్రం దూరం కూడా లేదుగా ఓహో
అది కూడా చెప్పాలా నమ్మేట్టుగా
నువ్వు నేను అంతే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా ఉన్నా లేనట్టే
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటారంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
కన్నుల్లో నీ రూపు
కదిలిందా నువ్వు చెప్పు
నిద్దరలోనైన వదిలిందా నీ తలపు
అపుడపుడు నీ చూపు
నన్నొదిలి కాసేపు
ఎటువైపెలుతుంది అసలెంటో మైమరపు
ఎప్పటికప్పుడు కంటికి నువ్వు
సరికొత్తగా కనిపించొద్దా
అందుకనే నా చూపును కొద్దిగా పక్కకి పంపిస్తా
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటారంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
నా ఊపిరి నీ వెంటే
వస్తూనే ఉంటుందే
నిను తాకే గాలై కనిపెడుతూ ఉంటుందే
అతి జాగ్రత్త అనుకుంటే
ఏం చేస్తాం తప్పదులే
మగ మనసుని కొంచెం
గమనిస్తూ ఉండాలే
ఏ పని మీదేలుతున్నా మనసును నాతో తీసుకుపోనే
అది నీ దగ్గరనే ఉంచాగా చూసుండవు పోన్లే ఓహో
నువ్వు నేను అంతే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా ఉన్నా లేనట్టే
Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Dinesh
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Nuvvu Nenu Anthe - From "Krishnashtami"
- Ye Pilla Pilla - From "Pandaga Chesko"
- Jiya Jile - From "Loafer"
- Kanulu Kalanu Piliche - From "Abbayitho Ammayi"
- Meghaalu Lekunna - From "Kumari 21 F"
- Andamaina Lokam - From "Shivam"
- Itu Itu Ani Chitikelu Evvarivo - From "Kanche"
- One More Time - From "Temper"
- Seethakaalam - From "Son of Satyamurthy"
- Mila Mila - From "Bhale Manchi Roju"
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.