Dialogue (Amma Aima Utko) / Eavari Kevaru Ee Lokamlo - Siri Siri Muvva / Soundtrack Version

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

(అమ్మ హైమ ఊర్కోమా
అదిగో అటు చూడు
ఆ స్వామివారు ఏమన్నారో తెలుసా
నేను రాయినికాదు, ఆ సాంబడి రూపంలో మీ హైమని ఆదుకుంటాను
అన్ని బాధలు తొలగించి కంటికి రెప్పలా కాపాడతాను ధైర్యంగా ఉండమన్నారమ్మా, ఊర్కో
ఇంతమంది ఉండి చెయ్యలేని పని ఆ సాంబడు ఒక్కడు చేస్తున్నాడు
మీ పిన్ని తిరిగొచ్చిన నీకీ కష్ఠాలు తప్పవమ్మా
అందుకే వాడు పట్నం తీసుకువెళ్తాను అంటే సరే అన్నాను
అంతగా అయితే మీ అత్తయ్య కాశీనుంచి తిరిగిరాగానే మళ్ళి మన ఊరొద్దువుగాని
అయ్యవారు పడమా సిద్ధంగావుంది, రండి అమ్మాయిగారు
వెళ్లి రామ)

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

(జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై
జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై)

వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో
వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కానీ ఆ కడలి కలిసేది ఎందులో

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో

(జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై
జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై
జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై
జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై)



Credits
Writer(s): John Guare, Galt Macdermott
Lyrics powered by www.musixmatch.com

Link