Chakkani Chukkala

స్వీటీ... స్వీటీ

హో హో... చక్కని చుక్కల సందిట break dance
చక్కిలిగింతల చాటున shake dance

నీ పిట్ట నడుమున పుట్టిన folk dance
నీ బుట్ట అడుగున సాగిన snake dance
ఇద్దరి దరువుకు మద్దెల break dance
Break break break స్వీటీ స్వీటీ yeah

హే నీ అందం అరువిస్తావా, నా సొంతం కానిస్తావా
నీ సత్తా చూపిస్తావా, సరికొత్త ఊపిస్తావా
హోయ్ పిల్లా నిన్నాల్లాడిస్తా
పిడుగంటి అడుగుల్లో పై తాళం పరుగుల్లో
Break break break స్వీటీ స్వీటీ
చక్కని చుక్కల సందిట break dance
చక్కిలిగింతల చాటున shake dance

నా ముక్కును శృతి చేస్తావా
నా మువ్వకు లయలిస్తావా
నా చిందుకు చిటికేస్తావా
నా పొందుకు చిత్తౌతావా
పిల్లాడా నిన్నోడిస్తా కడగంటి చూపుల్తో కైపెక్కే తైతక్కల్లో
Break break break naughty naughty
చక్కని చుక్కల సందిట break dance
చక్కిలిగింతల చాటున shake dance
నీ పిట్ట నడుమున పుట్టిన folk dance
నీ బుట్ట అడుగున సాగిన snake dance
ఇద్దరి దరువుకు మద్దెల break dance
Break break break స్వీటీ స్వీటీ yeah



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Chakravarthi
Lyrics powered by www.musixmatch.com

Link