Unga Unga

ఉంగా ఉంగా ఉంగా ఉంగా
ఊరించి పోకే వయ్యారంగా
రంగా రంగా రంగా రంగా
చూడొద్దు బాబోయ్ శృంగారంగా
కథాకళి ఎలా మరి వైభోగంగా
సలామని సరేనని సంతోషంగా
పొద్దున వస్తే దుద్దులు ఇస్తా
ఈ రాతిరికొస్తే ముద్దులు ఇస్తా
పొద్దున వస్తే దుద్దులు ఇస్తా
రాతిరికొస్తే ముద్దులు ఇస్తా
ఇంకా ఇంకా ఎన్నో ఇస్తా
హరిలో రంగా
రంగా రంగా రంగా రంగా
చూడొద్దు బాబోయ్ శృంగారంగా

చూపులో కొంటె తనం
మాటలో గడుసుదనం
దోరగా పడుచుదనం నా కోసమా

హో ఉందిలే పెంకితనం గుండెలో మొండితనం
వారెవ్వా మూలదనం నీ సొంతమా
రారా రాణిలా నువ్వే మాగాణిలా
నేనేం చేసినా వద్దనకింకా
రావోయ్ రాజులా ఉన్నా విరజాజిలా
మోతే మోగని ముద్దుల ఢంకా
చెంపక మాల చెయ్యందిస్తే
బంపరుగానే అల్లాడిస్తా
చెంపక మాల చెయ్యందిస్తే
బంపరుగానే అల్లాడిస్తా
ఎడాపెడా హడావిడి పడేసుకుందాం

ఆకులో పచ్చదనం తోటలో వెచ్చదనం
తియ్యన బుంగతనం తిలోత్తమా

హే చూసుకో జానతనం పాడుకో జానపదం
చేరుకో పూలరధం పురుషోత్తమా
తాజా బాలిక తదిగినతోం కూడిక
చేస్తా చూడిక తస్సా చెక్కా
ఆజా ధీటుగా లేజారే చాటుగా
వేసే ఘాటుగా పెదవిన చెక్క
ముందర కొస్తే ముక్కెర ఇస్తా
తొందరగొస్తే తక్కినవిస్తా
ముందర కొస్తే ముక్కెర ఇస్తా
తొందరగొస్తే తక్కినవిస్తా
అబ్బో అబ్బో అడాలింకా ఉల్లాసంగా

ఉంగా ఉంగా ఉంగా ఉంగా
ఊరించి పోకే వయ్యారంగా
రంగా రంగా రంగా రంగా
చూడొద్దు బాబోయ్ శృంగారంగా
కథాకళి ఎలా మరి వైభోగంగా
సలామని సరేనని సంతోషంగా
పొద్దున వస్తె దుద్దులు ఇస్తా
ఈ రాతిరికొస్తే ముద్దులు ఇస్తా
పొద్దున వస్తె దుద్దులు ఇస్తా
రాతిరికొస్తే ముద్దులు ఇస్తా
ఇంకా ఇంకా ఎన్నో ఇస్తా
హరిలో రంగా



Credits
Writer(s): Gilla Chakradhar, Bhaskara Bhatla Ravi Kumar
Lyrics powered by www.musixmatch.com

Link