Kokko Kolamissa

కొక్కో కోల మీసా
నీ दिल-ల్లో కివ్వవే వీసా

కొక్కో కోల మీసా
నా दिल-ల్లో కివ్వన వీసా
ఊరించక సమోసా
నా favorite onion దోశ

చెయ్యర చెయ్యర వీర
మాయలు చెయ్యర శూర
కసి కసి చూపులు విసిరి
జివ్వున లాగర ధీర
హే వద్దంటే ఆగను మల్లా
అసలుకు ఎసరే పెడతా

కొక్కో కోల మీసా
నా दिल-ల్లో కివ్వన వీసా
ఊరించకే సమోసా
నా favorite onion దోశ

కన్నే కొడతా చిన్నగ loveలో పడతా
Kiss-oh పెడతా కిరి కిరి చేస్తా
వెన్నెల జింకా tension పెంచకే ఇంకా
Tempt అయిపోతే commit అయిపోతా
చూపర పచ్చని జెండా
మొదలెట్టర సుందరకాండ
కథ కానీ వేగంగా
అంతగ ఓపిక ఉందా
వచ్చేస్తా ఎందుకు బెంగ
మరి ఉండవే సిద్ధంగా
నింగి నేలా కలవాల
కొత్తగ ఏదో జరగాల
హే వద్దంటే ఆగను మల్లా
అసలుకు ఎసరే పెడతా

కొక్కో కోల మీసా
నా दिल-ల్లో కివ్వన వీసా
ఊరించకే సమోసా
నా favorite onion దోశ

చెయ్యే పడతా చెంపను గిల్లే పెడతా
Over చేస్తే నేనే తాళిని కడతా
వద్దే వనజా చెంతకు రాకే గిరిజా
పై పైకొస్తే పిల్లా నీ పని పడతా
ముందర వున్నది రోజా
కుమ్మెసెయ్ వన్నెల రాజా
తినిపించేయ్ కాజా
చికిబుకు చికిబుకు రైలా
అరె నీలో ఇంతటి fire-ah
Firenjan తేవాలా
కోపాలెందుకు గోపాల
కొంటెగ పిలెచెర మధుబాల
హే వద్దంటే విడవను ఇంక
ఈడుని ఇరుకున పెడతా

కొక్కో కోల మీసా
నా दिल-ల్లో కివ్వన వీసా
ఊరించకే సమోసా
నా favorite onion దోశ

చెయ్యర చెయ్యర వీర
మాయలు చెయ్యర శూర
కసి కసి చూపులు విసిరి
జివ్వున లాగర ధీర
హే వద్దంటే ఆగను మల్లా
అసలుకు ఎసరే పెడతా

కొక్కొ కొక్కో కోల మీసా
నా दिल-ల్లో కివ్వన వీసా
ఊరించకే సమోసా
నా favorite onion దోశ



Credits
Writer(s): Chakri, Kandi Konda
Lyrics powered by www.musixmatch.com

Link