Hayi Hayi Sriranga

ఆయి ఆయి శ్రీ రంగశాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి ఆయ ఆయి శ్రీ రంగశాయి

ఏదీకాని వేళా ఎడద ఉయ్యాల
ఏదీకాని వేళా ఎడద ఉయ్యాల కోరి జో కొట్టింది కుసుమ సిరిబాల
ఆయి ఆయి శ్రీ రంగశాయి ఆయి ఆయి శ్రీ రంగశాయి

అజ్ఞాత వాసాన అతివ పాంచాలి ఆరళ్లు భీమన్న దూరమ్ముసేయు
ఆవేశ పడరాదు అలసిపోరాదు అభిమానమే చాలు అణుచుకొన మేలు
ఆయి ఆయి శ్రీ రంగశాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి ఆయి ఆయి శ్రీ రంగశాయి

నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు
నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు
మాగన్నులోనైన మరచిపో కక్ష సిరి కనుల నిద్దురకు శ్రీరామరక్షా



Credits
Writer(s): Mahadevan K V, Arudra
Lyrics powered by www.musixmatch.com

Link