Paala Navvulalona
హా... జోకర్
హహ హ హహ హహ హహ హహ
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు
బాల పలుకులోనా పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తెగని పాశం ఈ జోకరైనది
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా
నువ్వు ఆడే బొమ్మా నేను అవుతానమ్మా
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు
బాల పలుకులోనా పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తెగని పాశం ఈ జోకరైనది
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా
నువ్వు ఆడే బొమ్మా నేను అవుతానమ్మా
చిలిపి మాటలూ చిలికే పాట పేరడి
చురుకు చేతిలో తిరిగే పేక గారడి
చిట్టిపాప బెట్టూ అది hot-u tragedy
రట్టు చేయి బెట్టూ ఇది sweet-u comedy
గువ్వా నువ్వూ నేను నవ్వే నవ్వూ లోన
పువ్వూ పువ్వూ వాన జల్లాయెనూ
కయ్యాలు నేటికి కట్టాయెనూ
చిన్నారి ఆటల పుట్టాయెనూ
పాల నవ్వుల లోనా పగడాల వెలుగులు
బాల పలుకులోనా పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తెగని పాశం ఈ జోకరైనది
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా
నువ్వు ఆడే బొమ్మా నేను అవుతానమ్మా
అయ్యయ్యో హ
Fighting చేసేస్కుంటున్నారేంటి
హమ్మా... హహహ
తగువు పాపతో చెలిమి చేసి జోకరు
బిగువు లాగితే పొంగీ పోయె Humor-u
ఎత్తు వేసి వస్తే ఎదురైన నేస్తమా
చిత్తు చేసినావే ఎదలోని బంధమా
చిన్నా చిన్నా లేత పొన్నా పొన్నా
ప్రేమ కన్నా మిన్నా లేదు లేదోయన్నా
కుందేలు జాబిలి friend ఆయెనూ
అందాల స్నేహము విందాయెను
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు
బాల పలుకులోనా పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తెగని పాశం ఈ జోకరైనది
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా
నువ్వు ఆడే బొమ్మా నేను అవుతానమ్మా
హహ హ హహ హహ హహ హహ
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు
బాల పలుకులోనా పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తెగని పాశం ఈ జోకరైనది
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా
నువ్వు ఆడే బొమ్మా నేను అవుతానమ్మా
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు
బాల పలుకులోనా పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తెగని పాశం ఈ జోకరైనది
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా
నువ్వు ఆడే బొమ్మా నేను అవుతానమ్మా
చిలిపి మాటలూ చిలికే పాట పేరడి
చురుకు చేతిలో తిరిగే పేక గారడి
చిట్టిపాప బెట్టూ అది hot-u tragedy
రట్టు చేయి బెట్టూ ఇది sweet-u comedy
గువ్వా నువ్వూ నేను నవ్వే నవ్వూ లోన
పువ్వూ పువ్వూ వాన జల్లాయెనూ
కయ్యాలు నేటికి కట్టాయెనూ
చిన్నారి ఆటల పుట్టాయెనూ
పాల నవ్వుల లోనా పగడాల వెలుగులు
బాల పలుకులోనా పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తెగని పాశం ఈ జోకరైనది
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా
నువ్వు ఆడే బొమ్మా నేను అవుతానమ్మా
అయ్యయ్యో హ
Fighting చేసేస్కుంటున్నారేంటి
హమ్మా... హహహ
తగువు పాపతో చెలిమి చేసి జోకరు
బిగువు లాగితే పొంగీ పోయె Humor-u
ఎత్తు వేసి వస్తే ఎదురైన నేస్తమా
చిత్తు చేసినావే ఎదలోని బంధమా
చిన్నా చిన్నా లేత పొన్నా పొన్నా
ప్రేమ కన్నా మిన్నా లేదు లేదోయన్నా
కుందేలు జాబిలి friend ఆయెనూ
అందాల స్నేహము విందాయెను
పాలనవ్వుల లోనా పగడాల వెలుగులు
బాల పలుకులోనా పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తెగని పాశం ఈ జోకరైనది
అమ్మా అమ్మా పూల రెమ్మా రెమ్మా
నువ్వు ఆడే బొమ్మా నేను అవుతానమ్మా
Credits
Writer(s): Balabomma Rajendraprasad
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
Altri album
- Bhakti Lahari: Voice Of S.P. Balasubrahmanyam
- Ilamai Enum Poongatru (Techno Mix) - Single
- Sari Sariga Kanipinche Swamy (Shiva Shakthi Mayam)
- Rankevesi Nilichande (Shiva Shakthi Mayam)
- Naan Pollathavan (Folk Mix) - Single
- King Nagarjuna Birthday Hits
- Madai Thiranthu (Drum Groove Mix) - Single
- Ganesha Chaturthi Special Songs
- Dhiktana (LoFi Flip) - Single
- Sorgam Madhuvile (Club House) - Single
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.