Padmavathi Padmavathi

ఓసే పద్మావతీ...
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే...
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే...
కళ్ళు మూస్తే పద్మావతి కళ్ళు తెరిస్తే పద్మావతి నీ కొసం వెళ్ళొస్తానే కాలి నడకన తిరుపతి ... పద్మావతి ...
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే...
అరే... పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే...

ఒట్టేసి చెబుతున్నా పద్మావతి... పద్మావతి
నువ్వంటే నాకిష్టం పద్మావతి... పద్మావతి
హేయ్... నా మనస్సే దొచినావే పద్మావతి
నిన్ను వదిలి ఉండలేను పద్మావతి
అట్టా చూసి కొంపలు ముంచకే పద్మావతి
నా గుండెలోన కుంప్పటి పెట్టకే పద్మావతి
అరే... మేళ్లోన తాళి కట్టి అవుతానమ్మో నీ పతి... పద్మావతి...
ఓసే... పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే...
అరే... పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే...

అందంగా ఉన్నావే... పద్మావతి... పద్మావతి
అమ్మమ్మో... ఆగాలేను పద్మావతి... పద్మావతి
అదికాదు ఇది కాదని పద్మావతి
సాకులనే చెప్పమాకు పద్మావతి
చీరై నిన్నే చుట్టుకో పోతా పద్మావతి
ఆ... ఉన్నపలంగా ఇచ్చుకో పోతా పద్మావతి
నువ్వు అట్టా నవ్వుతుంటే పోతున్నాదే నా మతి... పద్మావతి
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే...
హొయ్... పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తెగ తెగ ముద్దొస్తున్నావే...
కళ్ళు మూస్తే పద్మావతి కళ్ళు తెరిస్తే పద్మావతి నీ కొసం వెళ్ళొస్తానే కాలి నడకన తిరుపతి...



Credits
Writer(s): M M Sri Lekha, Bhaskarabatla
Lyrics powered by www.musixmatch.com

Link