Evaro Evaro (From "Bhageeratha")
ఎవరో. ఎవరో. ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరే. అమృతాల వరదై పారే
తన పేరే ప్రేమా.ఆ. తనదే ఈ మహిమా
తనదే తొలి జన్మా.ఆ. తరువాతే బ్రహ్మా
ఎవరో. ఎవరో. ఎదలో ఎవరో.
చూపుల్లో పున్నమి రేఖలుగా. రూపంలో పుత్తడి రేఖలుగా
మారింది జీవన రేఖ నా హృదయంలో తానే చేరాకా
అధరాలే మన్మధ లేఖ రాయగా.
అడుగేమో లక్ష్మణ రేఖ దాటగా.
బిడియాలా బాటలో. నడిపే వారెవరో
బడిలేనీ పాఠమే. నేర్పే తానెవరో
విడిపోని. ముడివేసి. మురిసేదెవ్వరో.
ఎవరో. ఎవరో.
మల్లెలతో స్నానాలే పోసి. నవ్వులతో నగలెన్నో వేసి
చీకటితో కాటుక పెట్టీ. నన్నే తానూ నీకై పంపింది
సొగసంత సాగరమల్లే మారగా.
కవ్వింత కెరటాలల్లే పొంగగా.
సరసాలా నావలో. చేరే వారెవరో
మధురాలా లోతులో. ముంచే తానెవరో
పులకింత ముత్యాలే పంచేదెవ్వరో. ఎవరో.
ఎవరో. ఎవరో. ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరే. అమృతాల వరదై పారే
తన పేరే ప్రేమా.ఆ. తనదే ఈ మహిమా
తనదే తొలి జన్మా.ఆ. తరువాతే బ్రహ్మా
అనుకోని వరమై చేరే. అమృతాల వరదై పారే
తన పేరే ప్రేమా.ఆ. తనదే ఈ మహిమా
తనదే తొలి జన్మా.ఆ. తరువాతే బ్రహ్మా
ఎవరో. ఎవరో. ఎదలో ఎవరో.
చూపుల్లో పున్నమి రేఖలుగా. రూపంలో పుత్తడి రేఖలుగా
మారింది జీవన రేఖ నా హృదయంలో తానే చేరాకా
అధరాలే మన్మధ లేఖ రాయగా.
అడుగేమో లక్ష్మణ రేఖ దాటగా.
బిడియాలా బాటలో. నడిపే వారెవరో
బడిలేనీ పాఠమే. నేర్పే తానెవరో
విడిపోని. ముడివేసి. మురిసేదెవ్వరో.
ఎవరో. ఎవరో.
మల్లెలతో స్నానాలే పోసి. నవ్వులతో నగలెన్నో వేసి
చీకటితో కాటుక పెట్టీ. నన్నే తానూ నీకై పంపింది
సొగసంత సాగరమల్లే మారగా.
కవ్వింత కెరటాలల్లే పొంగగా.
సరసాలా నావలో. చేరే వారెవరో
మధురాలా లోతులో. ముంచే తానెవరో
పులకింత ముత్యాలే పంచేదెవ్వరో. ఎవరో.
ఎవరో. ఎవరో. ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరే. అమృతాల వరదై పారే
తన పేరే ప్రేమా.ఆ. తనదే ఈ మహిమా
తనదే తొలి జన్మా.ఆ. తరువాతే బ్రహ్మా
Credits
Writer(s): K S Chandra Bose, Gilla Chakradhar
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Rama Rama (From "Shivamani")
- Nuvvakkadunte (From "Gopi Gopika Godavari")
- Nee Ventene (From "Shock")
- Pillo Pisinari Pillo (From "Itlu Sravani Subramanyam")
- Gola Petty (From "Desamuduru")
- Nijam Cheppamante (From "Ammailu Abbailu")
- Ee Roje (From "Idiot")
- Vallanki Pitta (From "Gangothri")
- Gunde Godarila (From "Maska")
- Eenatiki (From "Shivamani")
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.