Be Positive

Be
Po
Si
Tive

జువ్వలా రివ్వు రివ్వనీ
ఎగరానివ్వనీ మనసునీ
రమ్మని
ఎదురుకమ్మని
కలుసుకోమరి కలలనీ
(కలలనీ)
నవ్వనీ పెదవి పువ్వులనీ
వెలగనీ నల్లని కన్నులనీ
జిందగీ చేతుల్తో అందుకోనీ
చేసుకో రోజుకో పండగనీ

हस्ते हस्ते हस्ते ఆనందిస్తే
Be positive
వాడు వీడు చూసి కుళ్లుకున్న
Be positive
మస్తీ మస్తిలోన మునిగిపోతే
Be positive
Jealousy తోటి అంత గింజుకున్నా
Be positive

Happyగ ఉండాలంటే మనకు ఇదే medicine
Negative కొంచం కూడా పెంచుకోకు poison
అపుడు ఎపుడు నువ్వో king-uలాగ
బ్రతకాలంటే మనసే తిప్పే spring-uలాగా
ఇపుడు అపుడు ఎపుడు నువ్వో king-uలాగ
బ్రతకాలంటే మనసే తిప్పే spring-uలాగా
చేసే నువ్వు చిందర వందర
అకడో ఎకడో ఆగకు సోదర

(You know that
You know what
ప్రాణాలే కలకల మందేరా
ఎవరైనా అందంగా ఉండరా
నువ్వసలుండగా వాళ్లకే పండగ
అతడేనా ok నా
ఇకనైనా అడుగేసే ముందర)

ఎవరో ఒస్తారంటూ waiting ఒద్దు
Be positive
నిన్నే మించిన తోడు ఉంటుందేంటి
Be positive
ఆస్తి పాస్తుల్లేవు అయితే ఏంటి
Be positive
ప్రాణం కన్నా ఆస్తి ఉంటుందేంటి
Be positive
నీలో ఏ మూలోవున్నా లాగి పారే negative
Minus అంత కడిగి print తీస్తే positive

(Helloరే hello dude
మార్చుకో attitude
ఓసారి నవ్వి చూడు
ఎంతందం నువ్వే చూడు
అంతా మన మంచికే అంటే
ఏ దిగులు వెంటే రాదు
నా మాటే నమ్మకపోతే నీ మనసుని గిల్లి చూడు)

Midnight-uనే తిట్టొద్దులే dark ఉందనీ
నువ్వు మెచ్చుకో జాబిలినే తెచ్చిందని

हस्ते हस्ते हस्ते ఆనందిస్తే
Be positive
వాడు వీడు చూసి కుళ్లుకున్న
Be positive
మస్తీ మస్తిలోన మునిగిపోతే
Be positive
Jealousy తోటి అంత గింజుకున్నా
Be positive

Dangerలెన్ని ఉన్నా dare ఉందని అనుకో
Secret of success, be positive అనుకో

మనసు తలపు తెరిచే ఉంటె ఉదయము
తెలీవు తెగువ కలిసే ఉంటె విజయము
మనసు తలపు తెరిచే ఉంటె ఉదయము
తెలీవు తెగువ కలిసే ఉంటె విజయము



Credits
Writer(s): Suresh Banisetti, Bulganin
Lyrics powered by www.musixmatch.com

Link