Bhajare Nanda Gopala

భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె

భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె

మురలి గానలోల దూరమేల దిగి రా కృష్ణ
కడలై పొంగుతున్న ప్రేమ నీల కద రా కృష్ణ
అందుకొ సంబరాల స్వాగతాల మాలిక
ఇదుగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా

భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె

మా యద మాటున దాగిన ఆశలు వెన్నెల విందనుకో
మా కన్నులుకందనీ మాయని చూపుతు మెల్లగా దొచుకుపో
గిరినె వేలిపైన నిలిపిన మా కన్నయ్య
తులసిదళానికే ఏల తూగినావయ్యా
కొండంత భారం గోరంత చూపిన లీల కృష్ణయ్య
మా చీరలు దొచిన అల్లరి ఆటలు మా పైన ఏ మాయా

భజరె, భజరె, భజరె భజ భజ భజ
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె

మాయది కావని మాధవుడా నిను చేరిన ప్రాణమిది
మా మాయని బాధని పిల్లన గ్రోవిలా రాగం చేయమని
ఎవరిని ఎవరితోటి ముడి పెడుతు నీ ఆట
చివరికి ప్రతి ఒకరిని నడిపెదవుగ నీ బాట
తీరని వేదన తియ్యని లాలన అన్ని నీవయ్యా
నీ అందెల మువ్వల సవ్వడి గుండేలొ మోగించి రావయ్య

భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె



Credits
Writer(s): Sai Karthik, Sri Saikiran
Lyrics powered by www.musixmatch.com

Link