Bsc Ayinagani

(గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే లే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే లే)

BSC
(అయినాగాని)
MSC
(అయినాగాని)
SSC
(అయినాగాని)
PUC
(అయినాగాని)
KG
(గాని)
PG
(గాని)
ఆంధ్రా
(గాని)
ఆగ్రా
(గాని)
Student life చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
(Student life చాలా జాలి ఉండదు క్షణమైన ఖాళీ)
(ఓరోరి సోదరా హంగామా నీదిరా
ఓరోరి సోదరా హంగామా నీదిరా)

Daddy జేబులో డబ్బులు తీసి దాబా కెళ్ళొచ్చు
Mummy purse-u మాయం చేసి movie చూడొచ్చు
Bed-room నిండా posterలెన్నో అతికించ వచ్చు
వాటిని చూస్తూ వందల ఏళ్ల బ్రతికేయ వచ్చు
తోచిందేదో తప్పైనా చేసేయొచ్చు
తమ్ముడుకేమో యమ నీతులు బోదించొచ్చు

Student life చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
(Student life చాలా జాలి ఉండదు క్షణమైన ఖాళీ)

పీలగ ఉన్న పిల్లను నువ్వు పిన్ని అనవచ్చు
బొద్దుగ ఉన్న భామను నువ్వు భామ్మా అనవచ్చు
ఎత్తుగ ఉంటె అత్తా అంటూ వరసే కాలపొచ్చు
పొట్టిగ పాపా అంటే pop-corn ఇవ్వొచ్చు
అందంగుంటే నువ్వు advance అయిపోవచ్చు
పెళ్లి అంటే నువు ప్లేటే తిప్పేయొచ్చు

హే Student life చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
(Student life చాలా జాలి ఉండదు క్షణమైన ఖాళీ)

హే BSC
(అయినాగాని)
MSC
(అయినాగాని)
SSC
(అయినాగాని)
PUC
(అయినాగాని)
KG
(గాని)
PG
(గాని)
ఆంధ్రా
(గాని)
ఆగ్రా
(గాని)
Student life చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
(Student life చాలా జాలి ఉండదు క్షణమైన ఖాళీ)

ఆనందంగా ఎన్నికలల్లో పోటీచేయొచ్చు
అవతలవాడి banner మీద పేడే కొట్టొచ్చు
కొత్తగ వచ్చిన fashionలన్నీ follow కావచ్చు
కోతికి మనకు తేడా లేదని తేల్చేయ వచ్చు
మంత్రులు పొతే సంతాపం తెలిపేయొచ్చు
ఆతరువాత holiday మనకే వచ్చు

Student life చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
(Student life చాలా జాలి ఉండదు క్షణమైన ఖాళీ)

ముప్పై mark-uలు వస్తే నువ్వు OK అనవచ్చు
నలభై గాని వచ్చాయంటే shock-e తినవచ్చు
ఏబై వస్తే play-boy లాగా pose కొట్టొచ్చు
అరవై వస్తే All-Indiaనే అమ్మేయవచ్చు
డెబ్భై వస్తే నువు అబ్బుర పడిపోవచ్చు
Doubt లేక heart fail అయిపోనువచ్చు

Student life చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
(Student life చాలా జాలి ఉండదు క్షణమైన ఖాళీ)

BSC
(అయినాగాని)
MSC
(అయినాగాని)
SSC
(అయినాగాని)
PUC
(అయినాగాని)
KG
(గాని)
PG
(గాని)
ఆంధ్రా
(గాని)
ఆగ్రా
(గాని)

Student life చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
(Student life చాలా జాలి ఉండదు క్షణమైన ఖాళీ)
(ఓరోరి సోదరా హంగామా నీదిరా
ఓరోరి సోదరా హంగామా నీదిరా)



Credits
Writer(s): Chandrabose, Deva
Lyrics powered by www.musixmatch.com

Link