Ellora Silpanni

ఎల్లోరా శిల్పాన్ని వస్తున్నా నీకేసి

నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి

ఎల్లొరా శిల్పాన్ని వస్తున్నా నీకేసి
నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి
నన్నె పడగొట్టెల నీ పొగరె నచ్చింది
Mood-e చెడగొట్టెల నీ పొగరె గిచ్చింది
కనుకే మెరుపై తల వేసా నీ మీద
దూకె దుడుకై ఒళ్ళొ పడిపొరాద
ना ना नशा हो
(నీకె)
Vote ఏసుకున్నా
(నిన్నె)
పట్టేసుకొనా
(నీ పై)
ఒట్టేసుకున్నా
(నాతొ)
కట్టేసుకొనా
(నిన్నే)

లొకాన్నే ఏలుతొంది నువ్వైన
నీతొనె పందెమెసుకొన
వెటాడే లేడి కూన నే కాన
సింహాన్నే లొంగదీసుకొన
Left right-u నీ పై నా సొగసె గురిపెడత
Right-o wrong-o నీకు నా వయసె బలిపెడతా
మనసే వెతికే మగవాడివి నువ్వేగా
కసితో రగిలే నవ నాగిని నేనేగా
ना ना नशा हो
(నీకె)
Vote ఏసుకున్నా
(నిన్నె)
పట్టేసుకొనా
(నీ పై)
ఒట్టేసుకున్నా
(నాతొ)
కట్టేసుకొనా

నీకొసం వేచి ఉంది दिल मेरा
ఆనందం అంతు చూసుకోరా
ఆరాటం దాటుతోంది పొలిమేర
ఆహ్వానం మన్నించి దొరికిపోరా
అందం చందం మొత్తం అత్తర్లా కురిపిస్తా
ఖుల్లం కుల్ల స్వర్గం అంచుల్లో మురిపిస్తా
చలియో ఝలకొ చెలరేగాలే చాల
సెగలు పొగలు చల్లరాలీ వేళ
ना ना नशा हो



Credits
Writer(s): Mani Sharma, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link