My Name Is Billa

నేనుండే style-ey ఇలా
ఎదిగానే నియంతలా
ఎవరైనా సలాం అనేలా
అడుగడుగు ఒకేలా నడవనుగా ఏవేళా
ఎవరూ నన్నూహించేలా
నే వల విసిరితే విలా విలా
నేనలా కదిలితే హల్లా గుల్లా

My name is బిల్లా
B for బిల్లా
ఒకటే సైన్యంలా వచ్చానిల్లా
My name is బిల్లా
బిజిలి బిల్లా
మెరుపే మనిషైతే ఉంటాడిల్లా

Enemy ఎవ్వడైనా యముడిని నేనేనంటా
Danger ఖతం చూపిస్తా
భయమే నాకెదురైనా దాన్ని బంతాడేస్తా
పాతాళంలో పాతేస్తా
నా కదం పిడుగుకు చలి జ్వరం
ఆయుధం నాకది ఆరో ప్రాణం

My Name is బిల్లా
Thunder బిల్లా
నాకే ఎదురొచ్చి నిలిచేదెల్లా
My name is బిల్లా
Tiger బిల్లా
పంజా గురిపెడితే తప్పేదెల్లా

(You are born to rule, deadly బిల్లా)
(Only బిల్లా)
(You are born to rule)
(You are too cool to be for బిల్లా)
(Thunder ఇల్లా)
(You are too cool)

మనిషిని నమ్మను నేను
మనసును వాడను నేను
నీడై నన్నే చూస్తుంటా
మూడో కన్నే కన్ను
ముప్పే రానివ్వను
మరణంపైనే గెలుస్తా
నా గతం నిన్నటితోనే ఖతం
ఈ క్షణం నే పోరాడే రణం

My Name is బిల్లా
Deadly బిల్లా
దూకే లావాని ఆపేదెలా
My Name is బిల్లా
Only బిల్లా
ఎపుడేం చేస్తానో చెప్పేదెలా



Credits
Writer(s): Mani Sharma, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link