Vasudha Chooda

వసుధ చూడ పిన్నవాని వలేళ్లున్నవాడు
వ్యసలన్నీ విద్యలాను వెలసి విట్టలుడు
వసుధ చూడ పిన్నవాని వలేళ్లున్నవాడు
వ్యసలన్నీ విద్యలాను వెలసి విట్టలుడు
వసుధ చూడ పిన్నవాని వలేళ్లున్నవాడు

పరగనేడునుకటిపతి ఎడుగురిచేతా
ఇరవై పాడించుకున్నాడీ విట్టలుడు
పరగనేడునుకటిపతి ఎడుగురిచేతా
ఇరవై పాడించుకున్నాడీ విట్టలుడు
వరుసనైదు లక్షలిన్ల జవ్వనపుగొల్లితల
మారగించికొన్నవాడు మరీ విట్టలుడు

వసుధ చూడ పిన్నవాని వలేళ్లున్నవాడు
వ్యసలన్నీ విద్యలాను వెలసి విట్టలుడు
వసుధ చూడ పిన్నవాని వలేళ్లున్నవాడు

భక్తితోడ తన మీదే పాటలుపాడితేను
ఇచ్చలమొమై తిరిగే ఈ విట్టలుడు ఈ విట్టలుడు
భక్తితోడ తన మీదే పాటలుపాడితేను
ఇచ్చలమొమై తిరిగే ఈ విట్టలుడు ఈ విట్టలుడు
హత్థితోనాలోలగపోగా అందరి మెడలదేవుళ్ళ
ఎత్తిపాదాలందుచూపే ఇతడే విట్టలుడు

వసుధ చూడ పిన్నవాని వలేళ్లున్నవాడు
వ్యసలన్నీ విద్యలాను వెలసి విట్టలుడు
వసుధ చూడ పిన్నవాని వలేళ్లున్నవాడు

గట్టిగా పుండరికుడు కడువేడుక పెట్టినా
ఇట్టిక పీటపైనున్నాడీ విట్టలుడు
గట్టిగా పుండరికుడు కడువేడుక పెట్టినా
ఇట్టిక పీటపైనున్నాడీ విట్టలుడు
అట్ఠితానే శ్రీ వెంకటాద్రి పాండురంగ మున
ఎట్టుగొల్చినా వరములు ఇచ్చే విట్టలుడు

వసుధ చూడ పిన్నవాని వలేళ్లున్నవాడు
వ్యసలన్నీ విద్యలాను వెలసి విట్టలుడు
వసుధ చూడ పిన్నవాని వలేళ్లున్నవాడు
వ్యసలన్నీ విద్యలాను వెలసి విట్టలుడు
వసుధ చూడ పిన్నవాని వలేళ్లున్నవాడు



Credits
Writer(s): Annamacharya
Lyrics powered by www.musixmatch.com

Link