Gaaline Poya

గాలినే పోయ కలకాలము
తాలిమికి గొంతయు బొద్దులేదు
గాలినే పోయ కలకాలము
తాలిమికి గొంతయు బొద్దులేదు
గాలినే పోయ కలకాలము

అడుసు చొరనే పట్టె అటు-ఇటు కాళ్ళు
కడుగుకొననే పట్టె కలకాలము
అడుసు చొరనే పట్టె అటు-ఇటు కాళ్ళు
కడుగుకొననే పట్టె కలకాలము
ఒడలికి జీవుని కొడయడైనహరి
ఒడలికి జీవుని కొడయడైనహరి
తడవగా గొంతయు బొద్దులేదు
తడవగా గొంతయు బొద్దులేదు

గాలినే పోయ కలకాలము
తాలిమికి గొంతయు బొద్దులేదు
గాలినే పోయ కలకాలము

శిరసు ముడువబట్టె చిక్కుతియ్యగ బట్టె
గరిమల గపటాల కలకాలము
శిరసు ముడువబట్టె చిక్కుతియ్యగ బట్టె
గరిమల గపటాల కలకాలము
తిరువేంకటగిరి దేవుడైనహరి
హరి
హరి
తిరువేంకటగిరి దేవుడైనహరి
దరిచేరా గొంతయు బొద్దులేదు
దరిచేరా గొంతయు బొద్దులేదు

గాలినే పోయ కలకాలము
తాలిమికి గొంతయు బొద్దులేదు
గాలినే పోయ కలకాలము
తాలిమికి గొంతయు బొద్దులేదు
గాలినే పోయ కలకాలము



Credits
Writer(s): Annamacharya
Lyrics powered by www.musixmatch.com

Link