Jeevitame (From "Kondaveeti Donga")

జీవితమె ఒక ఆట, సాహసమె పూ బాట
జీవితమె ఒక ఆట, సాహసమె పూ బాట
నాలొ ఊపిరి ఉనన్నళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు
అనాదలైన, అభాగ్యులైన అంత నా వాళ్ళు
ఎదురె నాకు లెదు నన్నెవరు ఆపలెరు
ఎదురె నాకు లెదు నన్నెవరు ఆపలెరు

జీవితమె ఒక ఆట, సాహసమె పూ బాట
జీవితమె ఒక ఆట, సాహసమె పూ బాట

అనాధ జీవులా
ఉగాది కొసం
అనాధ జీవుల ఉగాది కొసం
సుర్యుడిల నె ఉదయిస్త
గుడిస గుడిసలొ గుడిగ మలచి
దెవుడిల నె దిగివస్త
అనాధ జీవుల ఉగాది కొసం
సుర్యుడిల నె ఉదయిస్త
గుడిస గుడిసలొ గుడిగ మలచి
దెవుడిల నె దిగివస్త
బూర్జువువాలకు భూస్వాములకు
బూర్జువాలకు భూస్వాములకు
బూజు దులపగ తప్పదుర
తప్పదుర తప్పదుర తప్పదురా

జీవితమె ఒక ఆట, సాహసమె పూ బాట
జీవితమె ఒక ఆట, సాహసమె పూ బాట

న్యాయ దేవతకూ
కన్నులు తెరిచే
న్యాయ దేవతకూ కన్నులు తెరిచే
ధర్మ దేవతను నేనెర
పెద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తరా
న్యాయ దేవతకు కన్నులు తెరిచె
ధర్మ దేవతను నెనెర
పెద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తరా
దొపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం
దొపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం
నెల కుల్చగ తప్పదుర
తప్పదుర తప్పదుర తప్పదురా

జీవితమె ఒక ఆట, సాహసమె పూ బాట
జీవితమె ఒక ఆట, సాహసమె పూ బాట

నాలొ ఊపిరి ఉనన్నళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు
అనాదలైన అభాగ్యులైన అంత నా వాళ్ళు
ఎదురె నాకు లెదు నన్నెవరు ఆపలెరు
ఎదురె నాకు లెదు నన్నెవరు ఆపలెరు

జీవితమె ఒక ఆట, సాహసమె పూ బాట
జీవితమె ఒక ఆట, సాహసమె పూ బాట



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link