Takku Tamaram Bandi

హేయ్ టక్కు టమారం బండి టప్పల బండీ
पैला पच्चीस బండి పోదామా చండీ
అటేల్తే కాకినాడ సర్దుకో పెట్టే బేడా
ఇటేల్తే నీ గుడివాడ వేయ్యవే పాను బిడా
చమాచం డెర వేద్దాం రావే అమ్మడీ
Love stationలో హొయ్ love stationలో

టక్కు టమారం బండి चमकीला బండీ
पैला पच्चीस బండి పరువాల బండీ
అటేల్తే రాజమండ్రి భళారే చిట్టి తండ్రీ
ఇటేల్తే విజయవాడ चालोरे అందగాడా
చమాచం డెర వేద్దాం రారా బుల్లోడా
Love stationలో హొయ్ love stationలో

అదిగో ఏలూరు కొంపె కొల్లేరు నీ గంప దించేయ్ భామ

పోదాం నెల్లూరు సరసానికి పేరు జే గంట మోగించు మామ

चल रे జనగామ చేద్దాం హంగామా చిత్తూరులో చేరుదామా

ఇదిగో బెల్గామ నిండా మునిగాము తలకోనలో తేలు దామా

ఆటైపే అనకాపల్లి కట్టవే కారు కిల్లి
జమాజం జగ్గయ్యపేట వేయరో ప్రేమకి పిఠా
ధనా ధన్ ముద్దో గిద్దో లాగించేద్దామా
హొయ్ love stationలో హొయ్ love stationలో

టక్కు టమారం బండి चमकीला బండీ

पैला पच्चीस బండి పోదామా చండీ

ఇదిగో వైజాగ్ సరిగా చేసాగు తీసుకో నా bag-u బాబు

అదిగో గుంటూరు ఇదిగో మార్టేరు మార్చేయి నీ gear పాపోయ్

హాయ్రే నంద్యాల స్పీడ్ పెంచాలా నీ దారి మళ్ళించవయ్యో

Highway roadఉంది హైదరాబాదుంది కంగారు పడ్డ మాకే పిల్లోయ్

అటేల్తే నీ ఒంగోలు ఇటేల్తే మా కర్నూలు

ఫటాఫట్ కడపకు పోదాం loveలో వడుపు చూద్దాం
ధమాధం ప్రేమించేసి ఢంకా మోగిద్దాం
Love stationలో హొయ్ love stationలో

టక్కు టమారం బండి టప్పల బండీ
पैला पच्चीस బండి పరువాల బండీ
అటేల్తే కాకినాడ సర్దుకో పెట్టే బేడా
ఇటేల్తే విజయవాడ चालोरे అందగాడా
చమాచం డెర వేద్దాం రావే అమ్మడీ
Love stationలో హొయ్ love stationలో



Credits
Writer(s): Bappi Lahiri, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link