Aakasam Thalavanchali

ఆకాశం తలవంచాలి భూకంపం రప్పించాలి
భీభత్సం సృష్టించాలి చలే చలో
నీకున్న సైన్యం అంటే నీలోని ధైర్యం అంతే
జేగంటే మోగించాలి చలో చలో చలో చలో
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
ఓటమి విల్లును విరిచే ఆ తెగువే నీకే ఉంటే
ఇక రెక్కలు కట్టుకు విజయం నీ చుట్టూ చుట్టూ తిరగదా
నిప్పుల నిచ్చెన మీద అరె ఒక్కో అడుగుని వేస్తూ
నువు కోరిన శిఖరం ఎక్కేయ్ చల్ పద పద పద పద
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
ఆకాశం తలవంచాలి భూకంపం రప్పించాలి
భీభత్సం సృష్టించాలి చలే చలో
నీకున్న సైన్యం అంటే నీలోని ధైర్యం అంతే
జేగంటే మోగించాలి చలో చలో చలో చలో
చలే చలో చలే చలో
చలే చలో చలే చలో
చలే చలో చలే చలో
చలే చలో చలే చలో
సుడులుండే సంద్రాన ఎన్నో మింగేసే సొరచేపలుంటాయ్
ప్రాణంతో చేలాగటమాడే లోతెంతున్నా దూకేయ్
నడిచేటి నీ దారిలోన చీరేసే ముల్లెన్నో ఉంటాయ్
నెత్తురునే చిందింకుంటూ గమ్యం చేరాలోయ్
బంతిలో ఉన్న పంతాన్ని చూడాలిరా
ఎంత కొడుతుంటే అంతంత లేస్తుందిరా
చుట్టూ కమ్మేసుకొస్తున్న చీకట్లని
చిన్న మిణుగుర్లు ఢీకొట్టి చంపెయివా
నువ్వు చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
ఆకాశం తలవంచాలి భూకంపం రప్పించాలి
భీభత్సం సృష్టించాలి చలే చలో
నీకున్న సైన్యం అంటే నీలోని ధైర్యం అంతే
జేగంటే మోగించాలి చలో చలో చలో చలో

గాండ్రించే పులి ఎదురు వస్తే కళ్ళల్లో కల్లెట్టి చూసేయ్
నీ కంట్లో ఎరుపంతా చూసి దాని గుండె ఆగిపోదా
చెమటంటే చిందాలి కదరా అనుకుంటే గెలవాలికదరా
భయపడుతూ వెనకడుగు వద్దు అంతం చూసెయిరా
అరటి చెట్టంత కత్తెట్టి కోసేసినా
కసిగా మళ్ళీ మొలకెత్తి వస్తుందిరా
గాలిపటమేమో గగనాన్ని ఎదురించదా
దానిలో ఎంత దమ్ముందో చూసావా
నువ్వు చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
చలే చలో ఓఒ ఓఒ ఓఓ
ఆకాశం తలవంచాలి భూకంపం రప్పించాలి
భీభత్సం సృష్టించాలి చలే చలో
నీకున్న సైన్యం అంటే నీలోని ధైర్యం అంతే
జేగంటే మోగించాలి చలో చలో చలో చలో



Credits
Writer(s): Bhaskarabatla, Sekhar Chandra
Lyrics powered by www.musixmatch.com

Link