Radhe Govinda (From "Indra")

సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే
సిమ్మా సిమ్మాలే
సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే
సిమ్మా సిమ్మాలే

రాధే గోవింద ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటూ కబురెట్టిందా
కృష్ణా ముకుంద కన్నే కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా
ప్రియ పురుష వరసా
ఇహ కలిపేయమంటా
మృదువదన పతినై పరిపాలించనా
చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే
బుగ్గలు రెండూ కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా
రాధే గోవింద ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటూ కబురెట్టిందా
కృష్ణా ముకుంద కన్నె కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా

నీ కోసమే పుట్టానని
ఊరించకోయ్ వాత్సాయనా
నా కోసమే వచ్చావని
వాటేసినా వయ్యారమా
తొలి ప్రేమ జల్లులే కురవాలంటా
పరువాల పంటలే పండాలంటా
చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా
కౌగిళ్ళ జాతరే జరగాలంటా
అరె ఆకలి వేస్తే సోకులు ఇస్తా
సోకులతోటే షాకులు ఇస్తా
ఒడిలో సరాసరి పడకేసేయ్ మావా
కృష్ణా ముకుంద కన్నె కిష్కిందా
Kiss my lips అంటూ కవ్వించిందా
రాధే గోవింద ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటూ కబురెట్టిందా

అంగాంగము వ్యామోహమే
నీ పొందుకై ఆరాటమే
వదిలేసి నీ మోమాటమే
సాగించవోయ్ సల్లాపమే
రతిరాణి దర్శనం ఇవ్వాలంటా
ఏకాంత సేవనే చెయ్యాలంటా
కసిగువ్వ రెక్కలే విప్పిందంటా
నీకోసం పక్కలే పరిచిందంటా
అరె మెత్తగా వస్తే హత్తుకుపోతా
హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా
సిరినే మగసిరితో దోచేస్తా భామా

రాధే గోవింద ప్రేమే కుట్టిందా
కసిగా రమ్మంటూ కబురెట్టిందా
కృష్ణా ముకుంద కన్నె కిష్కిందా
జడతో నా మనసు లాగేసిందా
ప్రియ పురుష వరసా
ఇహ కలిపేయమంటా
మృదువదన పతినై పరిపాలించనా
చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే
బుగ్గలు రెండూ కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా



Credits
Writer(s): Bhuvana Chandra, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link