Nadaka Kalisina

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీరా నామేస్త్రీ

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీరా నామేస్త్రీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ
(అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ)

మొగుడు మొగుడని అంటే స్త్రీ
మొదలుపెడితే One two three
ఒంపు సొంపుల యంగోత్రీ
కాలుజారకే ఖంగోత్రీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ
(అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ)

(అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ)

అందమైన మాట అడ్డు సోకులమ్మ సొంత బొడ్డు జివ్వుమన్న రవ్వలడ్డు
'A B C'లు లేని 'Z' ఏపుగున్న బుగ్గ red-u లేతగున్న నీటిబొట్టు
అలకా కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు నిప్పురాజుకుంటుంటే
పలకా బలపం love-u love-u love-uమంటు ప్రేమదిద్దుకుంటుంటే
అలకా కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు నిప్పురాజుకుంటుంటే
పలకా బలపం love-u love-u love-uమంటు ప్రేమదిద్దుకుంటుంటే
తనువే పలికే కసి కవ్వాలి
నరమే ఒణికే ఎద మనాలి
తెరలే తెరిచి పద తెనాలి
పదవే పొదకి పసి మరాళి
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ
(అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ)

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రీ కాలుజారకే ఖంగోత్రీ

రాజమండ్రి రేవుకాడ రంగసాని మేడకాడ రాతిరేల రంభదంట
నాయుడోరి ఇంటి కాడ నల్లతుమ్మ చెట్టు నీడ ఎన్నెలంత ఎంకిదంట
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలుపిందెలేస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలుపిందెలేస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
జగడం రగడం జతజవానీ పరువం పలికే ప్రియభవాని
తొలిగా పడితే చెలి నిషానీ జరిగే జతులే యమకహానీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ
(అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ)

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రీ కాలుజారకే ఖంగోత్రీ
అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ
హే అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ

Credits
Writer(s): Veturi Sundararama Murthy, Koti
Lyrics powered by www.musixmatch.com

Link