Koosindi

(పసి పసి పరువము తల తల తల తల
కసి కసి వయసుల కల కల కల కల
చిరు చిరు చిలకల కిల కిల కిల కిల
అలజడి తొలగిన మనసుల కల కల
పిలవక పిలిచిన పిలుపుల పిలుపుల
పలుకక పలికిన పెదవుల పెదవుల
తొణికిన తొణికిన మధువుల మధురిమలో)

కూసింది కన్నె కోయిలా
ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లొ రాజహంసలా
వయసు జుమ్మని ఆడిందహో

కూసింది కన్నె కోయిలా
ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లొ రాజహంసలా
వయసు జుమ్మని ఆడిందహో

మరి మరి రిసా రిసా సరి సరి రిగా రిగా మా మగమ మా మగమ
పసానిస గరిసనిస
పసానిస గరిసనిస
మగగామా పసానిస మా

పొద్దున్నె వచ్చేసింది జాబిలి
నా రాణి నువ్వేనంది ఓ చెలీ
పొవోయి శంకర శాస్త్రీ
చెయ్యాలా నీకు శాస్తీ
రెక్కల కట్టుకు చుక్కల మిట్టకు రివ్వున సాగెదమా
వన్నెల చిన్నెల వెన్నెల మడుగున జలకాలాడెదమా
గట్ల గైతే పోరీ నేను వస్తనులే

కూసింది కన్నె కోయిలా
ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లొ రాజహంసలా
వయసు జుమ్మని ఆడిందహో

ఆనందం పొందే నాడె holiday
జాలిగా ఉంటె పాప jollyday
వలపు సందడిలో
వయసు తాకిడిలో
అల్లరి హద్దుని మెల్లగ తాకిన ముద్దుల సవ్వడిలో
అరె మెత్తని ఓంపున మత్తుగా తాకిన వన్నెల జాతరలో
వయ్యరాలే వాడె వేడె కౌగిట్లొ

కూసింది కన్నె కోయిలా
ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లొ రాజహంసలా
వయసు జుమ్మని ఆడిందహో

కూసింది కన్నె కోయిలా
ఊగింది గుండె ఊయలా
మబ్బుల్లొ రాజహంసలా
వయసు జుమ్మని ఆడిందహో



Credits
Writer(s): Koti, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link