Meghale Thele Naalona

మేఘాలే తేలే నా లోనా
రాగాలే గుండె గదిలో నా
ఆ గువ్వలకే కొమ్మ అవుతున్నా
హరివిల్లులకే విల్లు అవనా
వెన్నెల నా ఒళ్ళో వాలా
నీలోనా నాలోనా ఈ వింతే తొలి ప్రేమ అంటున్న
మేఘాలే తేలే నా లోనా
రాగాలే గుండె గదిలో నా

ఈ గాలులు అల్లగా మనపై వార్తలు మెల్లగా
ఆ చందమామ గారు కూడా విన్నారట
ఆ జాబిలి చెప్పగా అరె ఈ సూర్యుడు నవ్వగా
వేసంగి పొంగు వెన్నెలల్లే కాసింది గా
పరుగులు ను ఆపి
కాలమే
కబురులిని మనకే
చెప్పెనే
ఏ కాంతాలన్ని మన కాంతులకే పారిపోయే
మేఘాలే తేలే నా లోనా
రాగాలే గుండె గదిలో నా
ఆ గువ్వలకే కొమ్మ అవుతున్నా
హరివిల్లులకే విల్లు అవనా
వెన్నెల నా ఒళ్ళో వాలా
నీలోనా నాలోనా ఈ వింతే తొలి ప్రేమ అంటున్న

ఏ జల్లులు జారిన అలు పే లేదే ఒంటికి
చినుకమ్మ నీరు ఇంకి పోయే ఈ హాయికి
ఏ వేసవి కాసినా అలు పే తెలియదు మనసుకి
ఎండమ్మ గుండె వెన్నెల అయ్యే ఈ తీపికి కి
ఏ తీరమో
ఇక చివరికి
ఇక చాలులే
పద ఇంటికి
ఏ ఇల్లు వాకిలి వద్దే వద్దు ఈ ప్రేమకి
మేఘాలే తేలే నా లోనా
రాగాలే గుండె గదిలో నా
ఆ గువ్వలకే కొమ్మ అవుతున్నా
హరివిల్లులకే విల్లు అవనా
వెన్నెల నా ఒళ్ళో వాలా
నీలోనా నాలోనా ఈ వింతే తొలి ప్రేమ అంటున్న



Credits
Writer(s): Mani Sarma, P Girish
Lyrics powered by www.musixmatch.com

Link