Kanulemito

అ ఆ ఆ ఆ అ అ
కనులేమిటో నిదురేమిటో కలలేమిటో ఈ కద ఏంటో
మనసేమిటో పలుకేమిటో అలకేవిటో ఈ కులకెంటో
పదమేమిటో అడుగేమిటో నడకేమిటో ఈ పరుగెంటో
యద ఏవిటో లయ ఏవిటో యదలయాలలో ఈ హుయాలేంటో
నువ్వేమిటో నే నేమిటో మనకింతగా ప్రేమేమిటో
నిన్నేమిటో రేపేమిటో ఆలోచనే లేదేమిటో
అసలింతల అణువణువునా చెలరేగిన అలజడి పేరేంటో
ఏవిటో నిదురేవిటో కలలేమిటో ఈ కదా ఏంటో
మనసేమిటో పలుకేమిటో అలకేవిటో ఈ కులకెంటో

పరిచయం తొలి పరిమళం మరి పరిణయం ఇది ఏమిటో
ఒక ఆశతో ఒక ఆశని ఒక శ్వాసగా కలిపెయ్యడం
చందనం మధు నందనం అభివందనం ఇది ఏమిటో
ఒక అడుగుతో ఒక అడుగుని ఒక దారిలో నడిపించటం
ఒక నిన్నునీ ఒక నన్నుఁ నీ ఒకటిగా కలిపే కలవరమిదిగా
ఏవిటో నిదురేవిటో కలలేమిటో ఈ కదా ఏంటో
మనసేమిటో పలుకేమిటో అలకేవిటో ఈ కులకెంటో

అమృతం మదరామృతం మధురామృతం మది ఏవిటో
తొలి ముద్దులో తొలి హద్దులో తొలీ గీతని చెరిపెయ్యటం
అక్షరం ప్రేమాక్షరం బీజాక్షరం మది ఏవిటో
ఓక నువ్విలా ఒక నేనిలా ఒక ప్రాణమై కలిసుండటం
ఇది జీవమో నిర్జీవమో అడుగడుగునా యవ్వన జీవనశృతిగా
ఏవిటో నిదురేవిటో కలలేమిటో ఈ కదా ఏంటో
మన సేమిటో పలుకేమిటో అలకెవిటో ఈ కులకెంటో
ఆ అ అ అ ఆ అ అ



Credits
Writer(s): Mani Sarma, P Girish
Lyrics powered by www.musixmatch.com

Link