Peru Cheppanaa

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
నీ పేరే అనురాగం నీ రూపము శృంగారము నీ చిత్తమూ నా భాగ్యము
పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
నీ పేరే ఆనందం నీ రూపము అపురూపము నీ నేస్తాము నా స్వర్గము
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా

పువ్వుల చెలి నవ్వొక సిరి దివ్వెలెలనె నీ నవ్వు లుండగా
మమతల గని మరునికి సరి మల్లె లేలారా నీ మమతలుండగా
నీ కళ్ళలో నా కలలనె పండనీ
నీ కలలలో నన్నే నిండనీ
మనసై భువి పై దివి నే దిగనీ
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
ప ప ప ప పప ప

నీవొక చలం నేనొక అలా నన్ను వూగనీ నీ గుండె లోపలా
విరి సగముల కురులొక వల నన్ను చిక్కనీ ఆ చిక్కు లోపలా
నీ మెప్పులు నా సొగసుకు మెరుగులూ
ఆ మెరుగులూ వెలగనీ వెలుగులై
మనమే వెలుగు చీకటి జథలూ
పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
ఫ ఫ ఫ ఫ ఫ ఫ

పెదవికి సుధ ప్రేమకు వ్యధా అసలు అందమూ అవి కోసారు కుందామూ
చెదరని జత చెరగని కథ రాసుకుందాము పెన వేసుకుందాము
నీ హృదయమూ నా వెచ్చనీ ఉదయము
నీ ఉదయమూ దిన దినం మాధురమూ
ఎన్నో యుగముల యోగము మనమూ
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
నీ పేరే అనురాగం
ల ల ల లలా
ల ల ల ల లా
ప ప ప ప ప ప ప ప ప

సాహిత్యం: ఆత్రేయ: గురు: ఇళయరాజా: యస్పిబాలు, జానకి



Credits
Writer(s): Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link