Naa Vandanamu

నా వందనము సరసుల రసికుల సదసుకు
నా వందనము సరసుల రసికుల సదసుకు
నా పాట మీరు మెచ్చేందుకు మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు
నా వందనము సరసుల రసికుల సదసుకు

తేట తేనియ తెలుగుంది తీయ తీయని తలపుంది
తేట తేనియ తెలుగుంది తీయ తీయని తలపుంది
రాగం ఉందీ నాలో వేదం ఉంది
మాటే పాటై పాటే ఆటై నీకు తానులోకం ఎదుటనాట్యమాడనా ప్రియా
నా వందనము సరసుల రసికుల సదసుకు

పాడమన్నది అనురాగం ఆడమన్నది ఆనందం
పాడమన్నది అనురాగం ఆడమన్నది ఆనందం
అందాలన్నీ నీకే ఇవ్వాలనీ
దాచే దాచే వేచే నన్ను వేల చూసి వచ్చి వేగ స్వీకరించరా ప్రియా
నా వందనము సరసుల రసికుల సదసుకు
నా పాట మీరు మెచ్చేందుకు మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు
నా వందనము సరసుల రసికుల సదసుకు

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ; గురు: ఇళయరాజా: జానకి



Credits
Writer(s): Ilaiyaraaja, Athreya
Lyrics powered by www.musixmatch.com

Link