Manase Andala Brindavanam

మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం
కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం

రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే
మనసార నెరనమ్ము తనవారినీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మనసార నెరనమ్ము తనవారినీ
కోటి మరులందు సుధలందు తనియించునే
మనసే అందాల బృందావనం
దనిసద నినిదద మదనిని దదమమ గమదద మమగగ సగమమ గగసస
నిస గగా మగా దమా నిగమదనిసగ బృందావనం

మా గామగస దా మాదమగ నీ దానిదమ
గమమద దనినిస నిదామ గమాద మగాస
గమదనిసగ బృందావనం
సమగస గమదని గదమగ మదనిస
మనిదమ దనిసగ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం



Credits
Writer(s): Arudra, S P Kothandapani
Lyrics powered by www.musixmatch.com

Link