Anatha Bhranthi Yena

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా ఆ ఆ
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

చిలిపితనాల చెలిమే మరచితివో ఓ ఓ
చిలిపితనాల చెలిమే మరచితివో ఓ ఓ
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో ఓ ఓ
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో ఓ ఓ
పేదరికమ్ము ప్రేమపధమ్ము మూసివేసినదా నా ఆశే దోచినదా

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

మనసునలేని వారి సేవలతో ఓ ఓ
మనసునలేని వారి సేవలతో ఓ ఓ
మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
మనసీయగలేని నీపై మమతలతో ఓ ఓ
వంతలపాలై చింతింతేనా వంతా దేవదా
నా వంతా దేవదా ఆ ఆ

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా



Credits
Writer(s): Samudrala Sr, C R Subbaraman
Lyrics powered by www.musixmatch.com

Link