Andaala Aanandam

అందాల ఆనందం ఇందేనయా
అందం చూడవయ్య ఆనందించవయా
అందాల ఆనందం ఇందేనయా
అందం చూడవయ్య ఆనందించవయా
పొంగారే సోయగము రంగు సేయగా
పొంగారే సోయగము రంగు సేయగా
రంగరంగెలిగా అది పాడేనయ్య
రంగరంగెలిగా అది పాడేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయా
అందాల ఆనందం ఇందేనయా
అందం చూడవయ్య ఆనందించవయా

ముల్లోకాల లేని సల్లపాల ముంచి తేలించి లాలించెనయా
ముల్లోకాల లేని సల్లపాల ముంచి తేలించి లాలించెనయా
పూల జంపలాలు తూగుటుయ్యాలలు
పూల జంపలాలు తూగుటుయ్యాలలు
నీడగా జోడుగా ఆడిపాడేనయా
నీడగా జోడుగా ఆడిపాడేనయా
అందం చూడవయ్య ఆనందించవయా
అందాల ఆనందం ఇందేనయా
అందం చూడవయ్య ఆనందించవయా

హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జననయా
హాసాలలో సహవాసాలలో చిద్విలాసాలలో జననయా
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా
హాయిగా తీయగా అది పాడేనయ్య
హాయిగా తీయగా అది పాడేనయ్య

అందం చూడవయ్య ఆనందించవయా
పొంగారే సోయగము రంగు సేయగా
రంగరంగెలిగా ఆది పాడేనయ్య
అందం చూడవయ్య ఆనందించవయా
అందాల ఆనందం ఇందేనయా
అందం చూడవయ్య ఆనందించవయా



Credits
Writer(s): Samudrala Sr, C R Subbaraman
Lyrics powered by www.musixmatch.com

Link