Dikki Dikki Deedikki

డిక్కి డిక్కి డీడిక్కి డప్పులు వాయించెయ్ నక్కి
ఎక్కి ఎక్కి కైపెక్కి ఏదో లాగిస్తే lucky
హోయ్ లంగ వాడి లంబాడి ఆడించేస్తా కబ్బాడ్డి
ఎక్కానంటే అమ్మాడి అదరాలే ఆడోపాడి
అయితే okay అంతా నీకే चलो గురు
హోయ్ గుడివాడ గుండమ్మో ఒడిలోకి రావమ్మో
బెజవాడ బాలయ్యో బరిలోకి దిగవయ్యో
డిక్కి డిక్కి డీడిక్కి డప్పులు వాయించెయ్ నక్కి
లంగ వాడి లంబాడి ఆడించేస్తా కబ్బాడ్డి

ఏం పిల్లో పలాస జాంపళ్ళూ కులాస కానిదం ఖుషిగ రావే
హయ్యారే हमेशा తయ్యారే తమాష देखोरे चलो గురు హోయ్
సరదా తీరే సలహా ఇస్తా పరదా తీసై ఫటఫటా
గడసరి నీ పని ఇహ సరి
గుడివాడ గుండమ్మో ఒడిలోకి రావమ్మో
బెజవాడ బాలయ్యో బరిలోకి దిగవయ్యో
డిక్కి డిక్కి డీడిక్కి డప్పులు వాయించెయ్ నక్కి
లంగ వాడి లంబాడి ఆడించేస్తా కబడ్డీ కబడ్డీ కబడ్డీ

బొబట్టు వెన్నతో కలపెట్టు, పట్టరా ఒపట్టు రంజుగా కొట్టు
అరె cutlet చెయ్యకే కనికట్టు విప్పితే నీ గుట్టు కథే ఫిట్టు
आजा రాజా ఇస్తా కాజా తింటు सोजा మజా మజా
పదమరీ నీ పని ఇహ సరి
బెజవాడ బాలయ్యో నా బండి నీదయ్యో
గుడివాడ గుండమ్మో ఒడిలోకి రావమ్మో
డిక్కి డిక్కి డీడిక్కి డప్పులు వాయించెయ్ నక్కి
ఎక్కి ఎక్కి కైపెక్కి ఏదో లాగిస్తే lucky
హేయ్ లంగ వాడి లంబాడి ఆడించేస్తా కబ్బాడ్డి
ఎక్కానంటే అమ్మాడి అదరాలే ఆడోపాడి
అయితే okay అంతా నీకే चलो గురూ
గుడివాడ గుండమ్మో ఒడిలోకి రావమ్మో
బెజవాడ బాలయ్యో నా బండి నీదయ్యో
హొయ్ గుడివాడ గుండమ్మో ఒడిలోకి రావమ్మో
బెజవాడ బాలయ్యో నా బండి నీదయ్యో



Credits
Writer(s): Bappi Lahiri, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link