Guruvaram

గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా
అదృష్టం అర metre దూరంలో ఉందిరా
నిన్న కన్న కలలే black and white-u నేడు color అయిపోయెలే
చక చక సమయం breakలేసి నాకు side ఇచ్చిందిలే
(కలలోన) - అర్రెర్రెర్రెరే
(కనిపించి) - అల్లెల్లెల్లెలే
(ముద్దాడి) - అయ్యయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో (Once more)
కలలోన - (అర్రెర్రెర్రెరే)
కనిపించి - (అల్లెల్లెల్లెలే)
ముద్దాడి - (అయ్యయ్యయ్యయో) పిచ్చి పిచ్చి ఊహలేవో

గాల్లో తేలా, moonఎక్కి ఊగేశా ఉయ్యాల
తొలిప్రేమల్లో of course ఇది మామూలే
మాయో హాయో నీ కన్నుల్లో ఏదో ఉందిలే
ఉన్నట్టుండి తలకిందులు అయ్యాలే
మతిపోయెనే అతిగా అడిగింది నీ జతగా
పద పదమంటూ పరుగుతీసే ఆపలేని తొందర
నిన్ను చూడగానే గంతులేసే మనసు చిందరవందర
(కలలోన) - అర్రెర్రెర్రెరే
(కనిపించి) - అల్లెల్లెల్లెలే
(ముద్దాడి) - అయ్యయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో once more
కలలోన - (అర్రెర్రెర్రెరే)
కనిపించి - (అల్లెల్లెల్లెలే)

ముద్దాడి - (అయ్యయ్యయ్యయో) పిచ్చి పిచ్చి ఊహలేవో

గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా
అదృష్టం అర metre దూరంలో ఉందిరా
నిన్న కన్న కలలే black and white-u నేడు కలరై color అయిపోయెలే
చక చక సమయం breakలేసి నాకు side ఇచ్చిందిలే
(కలలోన) - అర్రెర్రెర్రెరే
(కనిపించి) - అల్లెల్లెల్లెలే
(ముద్దాడి) - అయ్యయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో once more
కలలోన - (అర్రెర్రెర్రెరే)
కనిపించి - (అల్లెల్లెల్లెలే)
ముద్దాడి - (అయ్యయ్యయ్యయో) పిచ్చి పిచ్చి ఊహలేవో



Credits
Writer(s): Rakendu Mouli, Ajaneesh Loknath
Lyrics powered by www.musixmatch.com

Link