Dam Dare (Version 2)

దం దరె దం దరె దం దరె దం దరె దం దా
దం దరె దం దం దరె దరె దం దం దం

ఎన్నెన్ని గురుతులు అణువణువున ఈ collegeలో
Campus లో fight-uలూ coffee shop treat-uలూ
చాలవే సరదాలలో ఆ రోజులు friendship కై పరుగులూ

తొలితొలి సారి ఈ చిన్ని గుండె జారిందిక్కడే
ప్రాణం పంచు స్నేహానికర్దం తెలిసిందిక్కడే
నేస్తం మీద గొడవల్లొ గెలిచీ ఓడిందిక్కడేగా
అర్దం కాని ఈ జీవితాన్ని పాటంలాగ నేర్చింది ఇక్కడేగా

కలిసింది ఇక్కడే విడిపొతుంది ఇప్పుడు ఇక్కడేగా
నేస్తమా

దం దరె దం దరె దం దరె దం దరె దం దా
దం దరె దం దం దరె దరె దం దం దం

ఎన్నెన్ని గురుతులు అణువణువున ఈ collegeలో
Campus లో fight-uలూ coffee shop treat-uలూ
చాలవే సరదాలలో ఆ రోజులు friendship కై పరుగులూ

One by four లొ కలిసింది స్నేహం canteen చాయిలా
Attendance తగ్గిపోకుండ ఉందిగా proxy formula
Super-star-u first show కి మాకు mass bunk మంత్రముందీ
Examsలోనా backlogs వల్లా experience ఎంతెంతొ పెరిగిందీ



Credits
Writer(s): Vanamaali, Ajaneesh Loknath
Lyrics powered by www.musixmatch.com

Link