Aa Gattununtaava (From "Rangasthalam")
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, నాగన్న
యే ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
(ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా)
ఆ గట్టునేమో సిసాడు సార ఉంది, కుండేడు కల్లు ఉంది, బుడ్డేడు బ్రాంది ఉంది
ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
(ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా)
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
(ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా)
ఆ దిబ్బనేమో తోడెల్ల దండు ఉంది, నక్కాల మూక ఉంది, పందికొక్కుల గుంపు ఉంది
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
(ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా)
ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
(ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా)
ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది, గుర్రాపు డెక్క ఉంది, గంజాయి మొక్క ఉంది
ఈ గడపనేమో గంధపు చెక్క ఉంది
ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
(ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా)
ఈ ఏపుకొస్తావా నాగన్న, ఆ ఏపునుంటావా నాగన్న
(ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా)
ఈ ఏపునేమో నాయముంది, ధర్మముంది, బద్ధముంది, శుద్ధముంది
ఆ ఏపునన్నిటికి ముందర అ ఉంది
అంటే
అన్నా యేవో అధర్మం అబద్ధం
అందుకనీ
ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టుకొస్తావా నాగన్న
(ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టుకొస్తావా నాగన్న)
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, నాగన్న
యే ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
(ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా)
ఆ గట్టునేమో సిసాడు సార ఉంది, కుండేడు కల్లు ఉంది, బుడ్డేడు బ్రాంది ఉంది
ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
(ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా)
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
(ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా)
ఆ దిబ్బనేమో తోడెల్ల దండు ఉంది, నక్కాల మూక ఉంది, పందికొక్కుల గుంపు ఉంది
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
(ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా)
ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
(ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా)
ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది, గుర్రాపు డెక్క ఉంది, గంజాయి మొక్క ఉంది
ఈ గడపనేమో గంధపు చెక్క ఉంది
ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
(ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా)
ఈ ఏపుకొస్తావా నాగన్న, ఆ ఏపునుంటావా నాగన్న
(ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా)
ఈ ఏపునేమో నాయముంది, ధర్మముంది, బద్ధముంది, శుద్ధముంది
ఆ ఏపునన్నిటికి ముందర అ ఉంది
అంటే
అన్నా యేవో అధర్మం అబద్ధం
అందుకనీ
ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టుకొస్తావా నాగన్న
(ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టుకొస్తావా నాగన్న)
Credits
Writer(s): G. Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Rangamma Mangamma (From "Rangasthalam")
- Yentha Sakkagunnave (From "Rangasthalam")
- Dhaari Choodu (From "Krishnarjuna Yudham")
- Jigelu Rani (From "Rangasthalam")
- Vachaadayyo Saami (From "Bharat Ane Nenu")
- Bharat Ane Nenu (The Song of Bharat) [From "Bharat Ane Nenu"]
- I Wanna Fly (From "Krishnarjuna Yudham")
- Orayyo (From "Rangasthalam")
- Aa Gattununtaava (From "Rangasthalam")
- Ranga Ranga Rangasthalaana (From "Rangasthalam")
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.