Gnyabagam Kadhilinadhaa (Vishwaroopam)

జ్ఞాపకం కదిలినదా
వీడెవడని తెలిసినదా
చరితకు వీడు పరిచిత యోధుడని
జ్ఞాపకం కదిలినదా
భాస్వర విస్పోటం
బడబాగ్నికి ప్రతిరూపం
అడవిని చీల్చే గాలికి మల్లె
ఎరుగడు ఏ గాయం
ఎల్లలు దాటి ఎదిగే వీడి
అడుగొక అణు భూకంపం
జగములు యుగములకందని వీడో
బహుముఖ జ్వాలా దీపం
విశ్వరూపం (రూపం రూపం)
విశ్వరూపం (రూపం రూపం)
విశ్వరూపం (రూపం రూపం)
విశ్వరూపం (రూపం రూపం)

జ్ఞాపకం కదిలినదా
వీడెవడని తెలిసినదా
చరితకు వీడు పరిచిత యోధుడని
జ్ఞాపకం కదిలినదా
భాస్వర విస్పోటం
బడబాగ్నికి ప్రతిరూపం
అడవిని చీల్చే గాలికి మల్లె
ఎరుగడు ఏ గాయం
ఎల్లలు దాటి ఎదిగే వీడి
అడుగొక అణు భూకంపం
జగములు యుగములకందని వీడో
బహుముఖ జ్వాలా దీపం
విశ్వరూపం (రూపం రూపం)
విశ్వరూపం (రూపం రూపం)
విశ్వరూపం (రూపం రూపం)
విశ్వరూపం (రూపం రూపం)



Credits
Writer(s): Ramajogayya Sastry, Ghibran
Lyrics powered by www.musixmatch.com

Link