Lucky Lucky - From "Daddy"

Lucky lucky ఎంతెంతో lucky
ఈ లోకంలో పుట్టడమే lucky
Lucky lucky ఎంతెంతో lucky
ఈ లోకంలో పుట్టడమే lucky
వందేళ్ళకి నీ ఊపిరిపోదా కొండెక్కి
వెయ్యేళ్ళైనా వెలగాలోయ్ వార్తల్లోకెక్కి
ఆడు ఆడించు పాడు పాడించు
నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు
ఆడు ఆడించు పాడు పాడించు
నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు
Lucky lucky ఎంతెంతో lucky
ఈ లోకంలో పుట్టడమే lucky

అదృష్టానికి టాటా చెప్పేయ్
నీ కష్టానికి కోటా పెంచేయ్
ఆవేశానికి bye bye చెప్పేయ్
అనురాగానికి భాగం పంచేయ్
మనలోని గుండెకు పొరుగోడి గుండెకు
నడిమధ్య గోడలు కట్టదోయ్
మనసున్న చేతితో పక్కోడి చెంపపై
కన్నీటి చారలు తుడవాలోయ్
అందరి కోసం ఆలోచించు ఆనందించు
ఆడు ఆడించు పాడు పాడించు
నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు
Lucky lucky ఎంతెంతో lucky
ఈ లోకంలో పుట్టడమే lucky

బాంబులు లేని జగతిని చూద్దాం
బాధల్లేని బ్రతుకులు చూద్దాం
చీకటి లేని గడపలు చూద్దాం
ఆకలి లేని కడుపులు చూద్దాం
నేరాలే తక్కువై ఖైదీలే ఉండని
సరి కొత్త జైళ్ళను చూడాలోయ్
భగవంతు మాయమై మామతేమో దైవమై
కొలువున్న గుళ్ళను చూడాలోయ్
ఆశలు అన్నీ నిజమైయ్యేలా నడుమే వంచు
ఆడు ఆడించు పాడు పాడించు
నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు
Lucky lucky ఎంతెంతో lucky
ఈ లోకంలో పుట్టడమే lucky
వందేళ్ళకి నీ ఊపిరిపోదా కొండెక్కి
వెయ్యేళ్ళైనా వెలగాలోయ్ వార్తల్లోకెక్కి
ఆడు ఆడించు (ఆడించు)
పాడు పాడించు (పాడించు)
నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు
ఆడు ఆడించు పాడు పాడించు
నవ్వు నవ్వించు
నువ్వు నడువు నడిపించు



Credits
Writer(s): Chandrabose, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link