I Think I Am In Love

నిను చూసినప్పుడే feeling లేదు
కలిసినప్పుడే feeling లేదు
తెలిసినప్పుడే feeling లేదు
నీతో నడిచినప్పుడే feeling లేదు
పిలిచినప్పుడే feeling లేదు
పలికినప్పుడే feeling లేదు
ఎదురొచ్చినప్పుడు ఎవరు నువ్వని అడగనప్పుడు
మరి ఎందుకిప్పుడు అడుగుతున్నది గుండెచప్పుడు
అసలేనాడు లేని ఈ feeling ఈ నాడే ఎందుకో హో
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you

నా హృదాయాన్నే వెలిగించావు ప్రతి ఉదయం వచ్చి
ఈ ఉదయం కోసం ఎదురే చూసా రాతిరినుంచి
నా పుట్టుక ఇప్పుడే నీతోనే మొదలైనట్టు
గతమన్నది అసలే గుర్తుకు లేదు ఏమైనట్టు
ఈ గీతల్లో రాతల్లో ఏమున్నదో
మన భావాలే బంధాలే కానున్నవో
ఈ మాయల్లో మైకంలో ఏమవనుందో
మరి నీకైనా నాకైనా
తెలిసేలా తెలిపేదెవ్వరో హో
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you

ఓ మొక్కల్లే ఎదిగింది నాలో నీ భావన
నలుదిక్కులనీ దాటింది నీదే ఆలోచన
ఓ బొమ్మల్లె మారాను నేనే నీ చెంతన
మా అమ్మల్లె నడిపిస్తావా నను అడుగడుగునా
ఒక రోజంటే రేయి పగలు గడవాలిగా
ఒక జన్మంటే నువ్వు నేను కలవాలిగా
కలవాలంటే సందేహాలు తీరాలిగా
మరి నీకైనా నాకైనా
సందేహం తీరేదెన్నడో హో
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you
I think I am in love with you



Credits
Writer(s): Bheems Ceciroleo, Suresh Upadhyaya
Lyrics powered by www.musixmatch.com

Link