Paper Boy

కాళ్లకు చక్రం కట్టుకొని
చేతిలో paper పట్టుకొని
గల్లి గల్లికి ఒస్తాడోయ్ paperboy
చీకటి తెరలని తెంచుకొని
సూర్యు డ్నీడ్దర లేపుకొని
ఇల్లిల్లూ తిరిగేస్తాడోయ్ paperboy
పోగమంచుల్లో వకిటవాళే
వేకువ కిరణం వీదేనోయ్
జడి వానల్లో గొడుగుల మాటున
Globeను తెస్తడోయ్
వేసవి కాలం వసంత రూతువై
ముంగిట్లోనేయ్ పూస్తాడోయ్
తాజా పువ్వులంటి వార్తలు
బాకె గా ఆంధిస్తాడోి

Oye oye oye oye PAPER BOY
Oye oye oye oye oye PAPER BOY
Oye oye oye oye PAPER BOY
Oye oye oye oye oye PAPER BOY

ఉద్యోగాల జాడై
పెళ్లి పంధీరి వీడై
అల్లేస్తుంటాడోయి
పండగ బన్యాసయాలేయీ
సంతోషంలో తోడై
సరదా greeting card ayi

Paper నే rocket చేసి విసిరెస్తడోయ్
నేడే విడుదల చూపించి
మండే ధరలను కళ్ళకు కడతాదోయ్
నాలుగు ధిక్కుల లోనించి
వింతలూ విశేషాలెన్నో

చెంతకు తెస్తడోయ్
(Oye oye oye oye PAPER BOY)
(Oye oye oye oye oye PAPER BOY)
(Oye oye oye oye PAPER BOY)

(Oye oye oye oye oye PAPER BOY)

Daily news ఏ మోసే
రోజు cycle race ఏ
Excircise అక్కర్లేని Hercules వీదేనోయ్
Addressలెన్నో చూపే
గల్లి google map ఏ

Hello అంటూ మోగెయ్
Bell ఏ వీదేనోి
Timeకి పేపర్ తీసుకు వస్తున్న
వార్తల్లో వీడు ఏనాడూ రాడోయ్
ఎన్నో మలుపుల ధారులలో
జీతానికి ज़िंदगी గడీపేయ్
Robo paperboy
(Oye oye oye oye PAPER BOY)
(Oye oye oye oye oye PAPER BOY)
(Oye oye oye oye PAPER BOY)
(Oye oye oye oye oye PAPER BOY)



Credits
Writer(s): Bheems Ceciroleo, Kasarla Shyam
Lyrics powered by www.musixmatch.com

Link