Vinaro Bhagyamu

వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ

వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ

చేరి యశోదకు శిష్యువితడు
ధారుని బ్రహ్మకు తండ్రియునితడు
చేరి యశోదకు శిష్యువితడు
ధారుని బ్రహ్మకు తండ్రియునితడు
చేరి యశోదకు శిష్యువితడు

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము

ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగ
ఏమని పొగడుదుమే

వేడుకొందామా వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ
వాడు అలమేల్మంగ శ్రీవేంకటాద్రి నాధుడే... వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా
వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా
ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా
ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా
ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా
ఇందరికి అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబులిచ్చు చేయి
ఇందరికి అభయంబులిచ్చు చేయి



Credits
Writer(s): M.m. Keeravaani, Annamayya
Lyrics powered by www.musixmatch.com

Link