Kalaganti Kalaganti

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుడంటి
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుడంటి
ఇప్పుడిటు కలగంటి

అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగగంటి
చతురాశ్యు పొడగంటి
చతురాశ్యు పొడగంటి చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి

అరుదైన శంఖచక్రాదులిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచాలదిపుని చూడగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి అంతటా మేలుకంటి
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుడంటి
ఇప్పుడిటు కలగంటి
ఇప్పుడిటు కలగంటి



Credits
Writer(s): M.m. Keeravaani, Annamayya
Lyrics powered by www.musixmatch.com

Link