Neelala Kannulu

నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు
నా చిట్టి తల్లి నిన్నెవరుకొట్టారో
ఎవరు కొట్టారో ఎవరు కొట్టారో
ఎవరు కొట్టారో ఎవరు కొట్టారో

కనులా నీరు రానీకు
కానీ పయనం కడవరకు
కదిలే కాలం ఆగేను
కథగా నీతో సాగేను

నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు
నా చిట్టి తల్లి నిన్నెవరుకొట్టారో
ఎవరు కొట్టారో ఎవరు కొట్టారో
ఎవరు కొట్టారో ఎవరు కొట్టారో



Credits
Writer(s): Vennelakanti, Rajaram Shinde Rajashree, Ilaiya Raaja
Lyrics powered by www.musixmatch.com

Link