Ori Devuda

ఓరి దేవుడా ఓరి దేవుడా
ఓరి దేవ దేవుడా ఓరి దేవుడా
ఓరి దేవుడా ఓరి దేవుడా
ఓరి దేవ దేవుడా

హేయ్ life చూడు మధ్యల
ఓరి దేవుడా
అదిరింది అన్ని వైపులా
ఓరి దేవుడా
Oh my god ఏంటి నువ్విలా
ఓరి దేవుడా
చూస్తావు నన్ను villianలా
ఓరి దేవుడా
जरा दिल से ఇనుకో నా గోల
ఓరి దేవుడా ఓరి దేవుడా
ఓరి దేవుడా ఓరి దేవుడా
ఓరి ఓరి ఓరి ఓరి ఓరి ఓరి ఓరి ఓరి
ఓరి దేవుడా ఓరి దేవుడా
ఓరి దేవ దేవుడా ఓరి దేవుడా
ఓరి దేవుడా ఓరి దేవుడా
ఓరి దేవ దేవుడా ఓరి దేవుడా

సాల్ తమ్మి ఆపేద్దామా
Hello ఇప్పుడే కదా మొదలెట్టాను

తమ్మి cool down
సరేగాని మంచి కాక మీద ఉన్నట్టున్నావు
నీ గోలేంటో చెప్పు విందాం
My గోలా what is I am saying
Hey అ ఆ ఇ ఈ అచ్చ తెలుగు
ABCD English-u
అర్ధం కాని languageలో
నా తల రాతే nonsense-u
భద్రంగా దాపెట్టుకో పెట్టుకో
పెట్టుకోమంటూ ఇవ్వవుగా ఏ gift-u
నేనున్నా చెయ్యి పట్టుకో పట్టుకో
పట్టుకోమంటూ వదలదుగా bad luck-u
ఓ పరమాత్మా నీ cell నిండా
నాయే missed calls-u
ఒకసారి పలకవుగా
పనిమాల నన్నిట్టా పుట్టించేసి
Oh god-u నా side-u
చూడ్నంటావేంటి తప్పు కదా
ఓరి దేవుడా ఏయ్ ఓరి దేవుడా ఒహో
ఓరి దేవ దేవుడా ఓరి దేవుడా దేవుడా
ఓరి దేవుడా ఓరి దేవుడా
ఓరి దేవ దేవుడా ఓరి దేవ దేవుడా
ఓరి దేవుడా ఓరి దేవుడా
ఓరి దేవ దేవుడా ఓరి దేవుడా దేవుడా
ఓరి దేవుడా ఓరి దేవుడా
ఓరి దేవ దేవుడా ఓరి దేవుడా
ఆ ఈ సుత్తి life-u
Life-u life-u life-u life-u
సుత్తి life-u life-u సుత్తి life-u life-u
సుత్తి life-u చూడు మధ్యల
ఓరి దేవుడా
అదిరింది అన్ని వైపులా
ఓరి దేవుడా

Oh my god ఏంటి నువ్విలా
ఓరి దేవుడా
చూస్తావు నన్ను villianలా
ఓరి దేవుడా
जरा दिल से ఇనుకో నా గోల
ఎవడి గోల వాడిదే ok దేవుడా



Credits
Writer(s): Ramajogayya Sastry, Anirudh Ravichander
Lyrics powered by www.musixmatch.com

Link