Nippulanti Nirudyogi

నిప్పులాంటి నిరుద్యోగి
తలచుకుంటే తారుమారే నేలా నింగి
నిప్పులాంటి (నిప్పులాంటి) నిరుద్యోగి (నిరుద్యోగి)
గెలుపు జెండా ఎగురవెయ్ రా పోరు నెగ్గి (పోరు నెగ్గి)
కాలం మారి కాలరెగరేసేట్టు
కొత్త కథ రాసేట్టు ఖలేజా చూపాలిరా
పట్టుబట్టి చెమటబొట్టు చిందేట్టు
చందమామ అందేట్టు పోరాడి తీరాలిరా
VIP డస్టు పడ్డ diamond మనమే (VIP)
Young తరంగ్ India మనమే (VIP)
Brand new history మనమే (VIP)
पूरा సత్తువుంది दिल मे
VIP డస్టు పడ్డ diamond మనమే (VIP)
Young తరంగ్ India మనమే (VIP)
Brand new history మనమే (VIP)
पूरा సత్తువుంది दिल मे

(VIP)
(VIP)
(VIP)
(VIP)
బలం మన బలం
ఒక ప్రభంజనం అని చాటి చెబుదాం
గలం చెయ్యగలం
అని కుంభస్థలం గురి చూసి కొడదాం
బలం మన బలం
ఒక ప్రభంజనం అని చాటి చెబుదాం
గలం చెయ్యగలం
అని కుంభస్థలం గురి చూసి కొడదాం
సైన్యంగా పెను స్థైర్యంగా
చిమ్మ చీకటిని వెలిగిద్దాం
ధైర్యంగా ఘన కార్యంగా
యువతరం శక్తి చూపిద్దాం
కాలరెగరేసేట్టు
కొత్త కథ రాసేట్టు ఖలేజా చూపాలిరా
పట్టుబట్టి చెమటబొట్టు చిందేట్టు
చందమామ అందేట్టు పోరాడి తీరాలిరా
నిప్పులాంటి నిరుద్యోగి
తలచుకుంటే తారుమారే నేలా నింగి
నిప్పులాంటి (నిప్పులాంటి) నిరుద్యోగి (నిరుద్యోగి)
గెలుపు జెండా ఎగురవెయ్ రా పోరు నెగ్గి
డస్టు పడ్డ diamond మనమే
Young తరంగ్ India మనమే
Brand new history మనమే
पूरा సత్తువుంది दिल मे
డస్టు పడ్డ diamond మనమే
Young తరంగ్ India మనమే
Brand new history మనమే
पूरा సత్తువుంది दिल मे
VIP డస్టు పడ్డ diamond మనమే (VIP)
Young తరంగ్ India మనమే (VIP)
Brand new history మనమే (VIP)
पूरा సత్తువుంది दिल मे



Credits
Writer(s): Ramajogayya Sastry, Anirudh Ravichander
Lyrics powered by www.musixmatch.com

Link