Cheli Chedugudu Gemini

చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని
చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని
కలబడుమరి జెమిని జెమిని కధ ముదిరిన జెమిని జెమిని
నిలబడు మరి జెమిని జెమిని చెలి వలచిన జెమిని జెమిని
జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని
జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని
నీ crazy సొగసులతో టీనేజీ వయసులతో
వీలైతే పురుషుడికి ఈలేసే తికమకలు
వెయ్ పోటు... వెయ్ పోటు
వెయ్ పోటు... వెయ్ పోటు
వెయ్ పోటు... వెయ్ పోటు
వెయ్ పోటు... వెయ్ పోటు
చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని
చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని

జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని
సిగ్గిడిచిన పిల్లరో, మొగ్గ చెడిన మల్లెరో, బుగ్గపండు గిల్లరో తిక్క దించరో
ఓ బజారు కోకిల, కాలు జారు షోకిలా, మారుతావు కాకిలా రెచ్చిపోకిలా
ఏలూరుల ఎక్కినా, ఉయ్యురుల ఊగినా, బెజవాడల బెంగ పడి, మంగళగిరి చేరినా
వచ్చేస్తా టచ్చేస్తా నచ్చింది ఇచ్చేస్తా
దాచింది దోచేస్తా, దమ్మెంతో చూపిస్తా
కొట్టు కొట్టు కోకోనట్టు కట్టు కట్టు చీర కట్టు
ముద్దులన్ని మూట కట్టు, మూత పెట్టి ముద్దు పెట్టు
వెయ్ పోటు... వెయ్ పోటు
వెయ్ పోటు... వెసేయ్ పోటు
చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని
చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని

జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని
కంటపడిన చిన్నది కంటగించుకున్నది
కనికరించకున్నది కన్ను గీటినా
లవ్వు మత్తులో పడి life బొత్తిగా చెడి, అడ్డరోడ్డునే పడి అలమటించినా
కృష్ణలో మునిగినా కృష్ణుడల్లె తేలినా, భంగు ఎంత కొట్టినా, బ్యారేజి ఎక్కినా
నీ రూపే గుండెల్లో దాచానే ఇన్నాళ్ళు, నీకోసం ఉంచానే కవ్వించే కౌగిళ్ళు
పావడాల పానిపట్టు, ప్రాయసాల తేనే పట్టు
ఎక్కమాకు చింత చెట్టు చిట్టి చీమ నిన్ను కుట్టు
వెయ్ పోటు... వెయ్ పోటు
వెయ్ పోటు... వెయ్ పోటు
చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని
చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని
కలబడుమరి జెమిని జెమిని కధ ముదిరిన జెమిని జెమిని
నిలవడు మరి జెమిని జెమిని చెలి వలచిన జెమిని జెమిని
జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని
జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని
నీ crazy సొగసులతో టీనేజీ వయసులతో
వీలైతే పురుషుడికి ఈలేసే తికమకలు
వెయ్ పోటు... వెయ్ పోటు
వెయ్ పోటు... వెయ్ పోటు
వెయ్ పోటు... వెయ్ పోటు
వెయ్ పోటు... వెయ్ పోటు



Credits
Writer(s): Veturi, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link