Sehari Sehari
అప్పుడెప్పుడో జరిగిన కథలు
ఇప్పుడప్పుడే జరగని కలలు
ఎప్పుడైన ఈ పనిలేని ఆలోచన దండగే కదా
ఉన్నదొక్కటే నడిచే సమయం
దానితోనే నువ్వు చేసెయ్ పయనం
మరు నిమిషం లేదంటూ లైఫే గడిపెయ్ మెరుపులా
గల గల పారేటి నది
ఎక్కడైనా ఆగేనా అది
మనసుకు కట్టొద్దు గది
ఉన్న హద్దులన్ని దాటుకెళ్తే పండగే మరి
సెహెరీ...
సెహెరీ...
సెహెరీ...
అరె చిన్నది జిందగీ! హే
సెహెరీ...
సెహెరీ...
సెహెరీ...
అరె చిన్నది జిందగీ!
Swarf
I've been switching lanes, understand that love is pain
Real pain fret to top, Now, we pop the champagne
sing self with the probe with this, hope that click on roll and bleed
When I don't get sleep with a frozen wrists, plan by that wanna cold my heels
Grown up in a city light, happy give that pain for up
married to the hustle game, nobody could break this up
I'll pump on a black to the blacky hat, feel like luther one the double one sparker
Gotta kidding can't stop till it get cool, till i get me my mind up the damn rules
ఎన్నో మలుపులు కలిసిన జీవితమే చరితై వెలిగిపోవాలంటే తెలుసుకోవే
వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనతో గమ్యమేదో తెలిసి సాగిపోవే
రేపటికై కలలు కంటూ, కలలన్నీ నిజం చేస్తూ,
ఆశే నీ శ్వాస ఐతే, రాతే మారిపోదా...
సెహెరీ...
సెహెరీ...
సెహెరీ...
అరె చిన్నది జిందగీ! హే
సెహెరీ...
సెహెరీ...
సెహెరీ...
అరె చిన్నది జిందగీ!
అంతులేని ఓ అందం ఉంది
అందుకోమనే లోకం అంది
అందుకోసమే చెబుతున్నా రాజీ పడటం మానుకో
కనులకు నచ్చింది చూసెయ్
మనసుకు తోచింది చేసెయ్
అడిగితే ఈ మాట చెప్పెయ్
నవ్వుతుండగానే పైకి పోతే స్వర్గమే అని

Credits
Writer(s): Surendra Krishna, Yuvan Shankar Raja, Krishna Chatanya
Lyrics powered by www.musixmatch.com
Link
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.