Naa Prema

ఎందుకమ్మా నన్ను చూసి
నిదుర మరిచావు
నాది కాని నా మనస్సే
బదులు కోరావూ

ఎందుకమ్మా నన్ను చూసి
నిదుర మరిచావు
నాది కాని నా మనస్సే
బదులు కోరావూ
అలా అలా నా దారిలో
హఠాత్తుగా చేరి
తుఫానులే నువ్ రేపినావు
తెలియకుండానే
ఓ ప్రేమ ఓఓ ఓ ప్రేమ
ఓ ప్రేమ ఓఓ ఓ ప్రేమ

అలా అలా నా దారిలో
హఠాత్తుగా చేరి
తుఫానులే నువ్ రేపినావు
తెలియకుండానే

ఆశ పడుతూ ఆశ పడుతూ
అలసి పోయానే
జ్ఞాపకాలే కోపగించి విడిచి పోయాయే
నువ్వే నువ్వే కావాలని
అడిగినదే ప్రాణం
తను నువ్వు ఒకటే అనేది
తెలియదే పాపం
నా ప్రేమ నా ప్రేమ
నా ప్రేమ నా ప్రేమ

నువ్వే నువ్వే కావాలని
అడిగినదే ప్రాణం
తను నువ్వు ఒకటే అనేది
తెలియదే పాపం

ఆశ పడుతూ ఆశ పడుతూ
అలసి పోయానే
జ్ఞాపకాలే కోపగించి విడిచి పోయాయే



Credits
Writer(s): G.v. Prakash Kumar, Ananthasriram Chegondi
Lyrics powered by www.musixmatch.com

Link