Chakori

చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి
చంద్రుడినే చూడొద్దే
నానుండి చేజారి

ఆశ ఎదో ఓ నన్ను చెరీ
చూపుతుంది ఓ పూల దారి

చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి
చంద్రుడినే ఓ చూడొద్దే
నానుండి చేజారి

దూరంగా ఉందే ఈ వెలుగే
పరమ చీకటైనా
చేరేలా వుంది ఈ చినుకే
రోజంతా ఎండలేనా

నా మీద వెన్నెలే పడుతుంది
మబ్బుల్లో దాగివున్న
నా నీడ లోపలే నువ్వు ఉండి
నా వెంట రాను అన్న

చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి
చంద్రుడినే చూడొద్దే
నానుండి చేజారి

తీరాలు చూసేలా గాలులే
సంద్రం లో చిక్కుకున్న

ఊహల్లో తేలే ఆ మనసే
సందేహం దాగివున్న

తాకింది నిన్ను ఈ చిరుగాలే
సూన్యం లో సాగుతున్న
తోడయ్యేది ఇంక ఈ ప్రియురాలే
ఏ చోట తాను వున్న

చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి
చంద్రుడినే చూడొద్దే
నా నుండి చేజారి

ఆశ ఎదో ఓ నన్ను చెరీ
చూపుతుంది ఓ పూల దారి



Credits
Writer(s): G.v. Prakash Kumar, Ananthasriram Chegondi
Lyrics powered by www.musixmatch.com

Link