Hey Indu

సన్నజాజి నిను చూస్తే డైటింగు చేస్తాదే చిన్నదాన
హే చిన్నదాన
సందమామే ఎదురొస్తే మేకప్పు వేస్తాదే చిన్నదాన
హే చిన్నదాన
Beauty లో నువ్ ఎవరెస్టువే
భూమి మీదే నువ్ బెస్టువే
ఊహకందని ఓ ట్విస్టువే
నిన్ను దాచిన ఈ కళ్ళే ఎన్నడూ మూయనులే
హే ఇందు, ఓ ఇందు
సిరాకు పడకే నువ్ ముందు
ఓ ఇందు, నా ఇందు
ఇద్దరమొకటే మునుముందు
సన్నజాజి నిను చూస్తే డైటింగు చేస్తాదే చిన్నదాన
హే చిన్నదాన
సందమామే ఎదురొస్తే మేకప్పు వేస్తాదే చిన్నదాన
హే చిన్నదాన

Hello అంటానంటే సెల్లుఫోనై పుట్టేస్తనే
కల్లో కోస్తానంటే సూర్యుణ్నే జోకొట్టేస్తనే
Solo లైఫెందుకే, నాలో half అవ్వవే
పిల్లో ఫోజెందుకే, దిల్లో place ఇవ్వవే
పక్కనుంటే నువ్ చాలే ప్రపంచమే వాలే
హే ఇందు, ఓ ఇందు
సిరాకు పడకే నువ్ ముందు
ఓ ఇందు, నా ఇందు
ఇద్దరమొకటే మునుముందు

ఎక్కిళ్ళే నీకొస్తే తలచినోడ్నే తన్నొస్తా
పైవాడే పవరిస్తే నీ mind నాపై మళ్ళిస్తా
నీతో నీ నీడే ఉంటుందే ఓ పూటే
నా ధ్యాసే నీ వెంటే తిరిగే day and night-e
తిక్క పిల్ల నీకెట్టా చెప్తే ఎక్కుతదే
హే ఇందు, ఓ ఇందు
సిరాకు పడకే నువ్ ముందు
ఓ ఇందు, నా ఇందు
ఇద్దరమొకటే మునుముందు
హే ఇందు, ఓ ఇందు
సిరాకు పడకే నువ్ ముందు
ఓ ఇందు, నా ఇందు
ఇద్దరమొకటే మునుముందు



Credits
Writer(s): Kasarla Shyam Kumar, Mani Sarma
Lyrics powered by www.musixmatch.com

Link